OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

సంక్రాంతి వారం మొదలైంది. ‘ది రాజాసాబ్’ వంటి కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఓటీటీలో(OTT) కూడా ‘అఖండ 2’ వంటి కొత్త సినిమాలు, ఇంట్రెస్టింగ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి.

OTT

లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి సందడి చేయబోయే ఆ సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్

1) అఖండ 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

2)దే దే ప్యార్ దే 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

3)ది రూకీ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4)హిజ్ అండ్ హర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

5)గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ : లివ్ ఫ్రం బోర్డ్ వే : స్ట్రీమింగ్ అవుతుంది

6)సోల్ ఆన్ ఫైర్ : స్ట్రీమింగ్ అవుతుంది

7)పీపుల్ వుయ్ మీట్ ఆన్ వెకేషన్ : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్

8) కానిస్టేబుల్ కనకం సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

9)జిగ్రీస్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) సైలెంట్ స్క్రీమ్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

11) రాధేయ(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

12)వెపన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

13)ఏ థౌజండ్ బ్లోస్ : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

14)ది పిట్ – సీజన్ 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ఏ తౌజండ్ బ్లోస్ : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

16)ది టేల్ ఆఫ్ సిల్యన్ : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

17)ఫ్రీడమ్ ఎల్ మిడ్ నైట్ సీజన్ 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

18)ది నైట్ మేనేజర్ : జనవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

19) ఎల్లో(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

20) అయలాన్(తెలుగు డబ్బింగ్) : స్ట్రీమింగ్ అవుతుంది

‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus