Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

  • January 3, 2023 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

2022 కంప్లీట్ అయ్యింది. గతేడాది చివర్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఈ న్యూ ఇయర్ కు కూడా థియేటర్లలో సందడి చేశాయి. అందులో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ కూడా ఉంది. ఈ మూవీ రీ రిలీజ్ అయ్యి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అలాగే ఈ 2023 ఆరంభంలో మహేష్ బాబు ‘ఒక్కడు’ మూవీ కూడా ఈ వారం థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఈ వీకెండ్ కు.. అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో ఏమేమి రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు :

1) ఒక్కడు(4K రీ రిలీజ్) : మహేష్ బాబుని స్టార్ హీరోని చేసిన ‘ఒక్కడు’ మూవీ ఈ జనవరి 7న రీ రిలీజ్ కాబోతుంది. ‘ఒక్కడు’ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ మూవీ 4K లో రీ రిలీజ్ కాబోతుండడం విశేషం.

2) ప్రత్యర్థి : సీరియల్ నటుడు రవి వర్మ అద్దూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 6న రిలీజ్ కాబోతుంది.

3) దోస్తాన్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. జనవరి 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

4) ఏ జర్నీ టు కాశీ : ‘వారణాసి క్రియేషన్స్’ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ముఖ్య తారాగణంతో ముని కృష్ణ దర్శకత్వంలో దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. జనవరి 6న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

5) ఎఫ్.ఎం.2 డబల్ మస్తీ : ఈ హిందీ మూవీ కూడా జనవరి 6న రిలీజ్ కాబోతుంది.

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

6) లేడీ వోయర్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్ : ఈ ఇటాలియన్ వెబ్ సిరీస్ జనవరి 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) స్టార్ వార్స్ బ్యాండ్ బ్యాచ్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 జనవరి 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) ఉమెన్ ఆఫ్ ది డెడ్ : ఈ వెబ్ సిరీస్ జనవరి 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) కోపెన్ హాగన్ కౌబాయ్ : ఈ సినిమా జనవరి 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ : ఈ వెబ్ సిరీస్ జనవరి 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) ఊంచాయ్ : ఈ హిందీ మూవీ జనవరి 6 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

13) షికాపుర్ : ఈ బెంగాలీ సిరీస్ జనవరి 6 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

14) బేబ్ భంగ్డా పాండే : ఈ పంజాబీ మూవీ జనవరి 6 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

15) తాజా ఖబర్ : ఈ వెబ్ సిరీస్ జనవరి 6 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) ఫోన్ బూత్ : ఈ హిందీ మూవీ జనవరి 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

17) ఫాంటసీ ఐలాండ్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

18) షార్క్ ట్యాంక్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2.. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

19) స్టోరీ ఆఫ్ థింగ్స్ : ఈ తమిళ వెబ్ సిరీస్ జనవరి 3 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

20) నవంబర్ 13 : ఈ హిందీ సిరీస్ జనవరి 3 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

21) జహానాబాద్ : ఈ హిందీ సిరీస్ జనవరి 3 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

22) త్రీ సీస్ : ఈ మూవీ జనవరి 6 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

23) సౌదీవెళ్లక్క : ఈ మలయాళ మూవీ జనవరి 6 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

24) హిట్ 2 : అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Journey to Kasi
  • #Dosthan
  • #Lady Oyer
  • #Okkadu movie
  • #Pratyardi

Also Read

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

related news

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

trending news

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

15 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

15 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

18 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

21 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

12 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

14 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

15 hours ago
Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

15 hours ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version