Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

  • May 30, 2025 / 12:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

2014 – 23 చిత్రాలకు గాను గద్దర్ అవార్డులు (Gaddar Awards) ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఎఫ్ డి సి చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుతో కలిసి సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ సమావేశం ఏర్పాటు చేసి గద్దర్ 2014-2023 గద్దర్ అవార్డులను గెలుచుకున్న విజేతల లిస్ట్ ను వెల్లడించారు. 2014 నుండి ఒక్కో ఏడాది ఒక్కో సినిమాని ‘ఉత్తమ చిత్రం’ గా తీసుకుని ప్రకటించడం జరిగింది. సెన్సార్ అయిన ఏడాదిని పరిగణలోకి తీసుకుని విజేతల జాబితాని ప్రకటించారు. 2014 ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ ఎంపికైంది. 2019 కి గాను మహర్షి, జెర్సీ, మల్లేశం, అలాగే 2020 ‘అల వైకుంఠపురములో’ ‘కలర్ ఫోటో’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ 2021 కి గాను ఆర్.ఆర్.ఆర్, అఖండ ఉత్తమ చిత్రాలుగా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి (Gaddar Awards)  ఆ లిస్ట్ ను గమనిస్తే :

Gaddar Awards List

2014 జూన్ 2 నుంచి 2023 వరకూ సెన్సార్ అయిన సినిమాల ఎంపిక

2014 to 2023 Gaddar Telangana Film Awards List

2014:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: రన్ రాజా రన్

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: పాఠశాల

థర్డ్ బెస్ట్ ఫిల్మ్:  అల్లుడు శ్రీను

2015

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్రు: ద్రమ దేవి

సెకండ్ బెస్ట్ ఫిల్మ్:  కంచె

థర్డ్ బెస్ట్ ఫిల్మ్:  శ్రీమంతుడు

2016

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: శతమానం భవతి

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: పెళ్లి చూపులు

థర్డ్ బెస్ట్ ఫిల్మ్:  జనతా గ్యారేజ్

2017

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: బాహుబలి కంక్యూజన్

సెకండ్ బెస్ట్ ఫిల్మ్:  ఫిదా

థర్డ్ బెస్ట్ ఫిల్మ్:  ఘాజీ

2018

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: మహానటి

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: రంగస్థలం

థర్డ్ బెస్ట్ ఫిల్మ్: కేరాఫ్ కంచర్ల పాలెం

2019

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: మహర్షి

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: జర్సీ

థర్డ్ బెస్ట్ ఫిల్మ్: మల్లేశం

2020

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: అలా వైకుఠపురంలో

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: కలర్ ఫొటో

థర్డ్ బెస్ట్ ఫిల్మ్:  మిడిల్ క్లాస్ మెలోడీస్

2021

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: ఆర్ ఆర్ ఆర్

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: అఖండ

థర్డ్ బెస్ట్ ఫిల్మ్: ఉప్పెన

2022

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: సీతా రామం

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: కార్తికేయ 2

థర్డ్ బెస్ట్ ఫిల్మ్: మేజర్

2023

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: బలగం

సెకండ్ బెస్ట్ ఫిల్మ్: హనుమాన్

థర్డ్ బెస్ట్ ఫిల్మ్: భగవంత్ కేసరి

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్

స్పెషల్ అవార్డ్స్ ఆరు

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ బాలకృష్ణ

పైడి జైడిరాజ్ అవార్డ్ మణిరత్నం

బిఎన్ రెడ్డి అవార్డ్ సుకుమార్

నాగిరెడ్డి చక్రపాణి చందర్ రావు

కాంతారావు అవార్డ్ విజయ్ దేవర కొండ

రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్ యండమూరి వీరేద్ర నాథ్

భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapurramuloo
  • #Balagam

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

16 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

17 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version