OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

ఈ వారం థియేటర్లలో ‘జటాధర’ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ‘ఆర్యన్’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిపై బజ్ లేదు. థియేటర్లకు వెళ్లేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలపై ఆడియన్స్ దృష్టి పడింది. ఒకసారి ఆ సినిమాల లిస్ట్ ను గమనిస్తే :

This OTT Releases

అమెజాన్ ప్రైమ్ :

1) రాబిన్ హుడ్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
2) బ్లాక్ ఫోన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
3) నైన్ టు నాట్ మీట్ యు(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
4) ఫెయిరీ ల్యాండ్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) ది స్మాషింగ్ మెషిన్ : స్ట్రీమింగ్ అవుతుంది
6) ఫైండింగ్ జాయ్ : స్ట్రీమింగ్ అవుతుంది
7) మిత్రమండలి : స్ట్రీమింగ్ అవుతుంది
8) మ్యాక్స్టన్ హాల్ : స్ట్రీమింగ్ అవుతుంది
9) గుడ్ ఫార్చ్యూన్ : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

10) ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది
11) ఇన్ వేవ్స్ అండ్ వార్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
12) బారాముల్లా(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
13) డిస్పికబుల్ మీ 4 : స్ట్రీమింగ్ అవుతుంది
14) హెవీలుస్జ్ : స్ట్రీమింగ్ అవుతుంది
15) ది బ్యాడ్ గయ్స్ – బ్రేకింగ్ ఇన్ : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

16) బ్యాడ్ గర్ల్ : స్ట్రీమింగ్ అవుతుంది
17) ది ఫెంటాస్టిక్ 4: స్ట్రీమింగ్ అవుతుంది
18) కిస్ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

19) మహారాణి(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

20) చిరంజీవ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

21) ప్రొద్దుటూరు దసరా : స్ట్రీమింగ్ అవుతుంది

 

మెగా హీరోలతో వరుస పోటీ.. నాగవంశీ ఇది కాకతాళీయమా? ప్లానింగా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus