OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • June 20, 2024 / 04:39 PM IST

ఈ వీకెండ్ థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి. ఓటీటీలో కూడా అంతే..! ‘గం గం గణేశా’ ‘లవ్ మీ’ వంటి కొత్త సినిమాలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఇంకా లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) కోటా ఫ్యాక్టరీ: స్ట్రీమింగ్ అవుతుంది

2) ఏజెంట్ ఆఫ్ మిస్టరీ( కొరియన్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) అవుట్ స్టాండింగ్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) మహారాజ్( హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5 ) గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా(స్పానిష్ సిరీస్) – జూన్ 21

6 ) నడిగర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21

7 ) ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) – జూన్ 21

8 ) ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 21

9) అమెరికాస్ స్వీట్ హార్ట్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) నడిగర్ (మలయాళం) : జూన్ 21 నుండి స్ట్రీమింగ్

11) ట్రిగర్ వార్నింగ్( హాలీవుడ్) : జూన్ 21 న విడుదల

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

12) బాక్ (Baak) : జూన్ 21 నుండి స్ట్రీమింగ్

13) బ్యాడ్ కాప్(హిందీ): జూన్ 21 నుండి స్ట్రీమింగ్

14 ) ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21

జియో సినిమా:

15) ది హాల్డోవర్స్ (హాలీవుడ్) : జూన్ 16 నుండి స్ట్రీమింగ్

16) ఇండస్ట్రీ(వెబ్ సిరీస్) : జూన్ 19 నుండి స్ట్రీమింగ్

17) హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 2( వెబ్ సిరీస్) : జూన్ 17 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా:

18) బిగ్ బాస్ (ఓటీటీ 3) రియాల్టీ షో(హిందీ): జూన్ 21 నుండి స్ట్రీమింగ్

ఆహా:

19 ) రసవతి – జూన్ 21 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

20 ) లవ్ మీ (Love Me) : స్ట్రీమింగ్ అవుతుంది

21 ) గం గం గణేశా (Gam Gam Ganesha) : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus