OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈ వారం థియేటర్లలో ‘హాయ్ నాన్న’ ‘ఎక్స్ ట్రా’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోపక్క ‘యానిమల్’ కూడా థియేటర్లలో బాగా రన్ అవుతోంది. అయితే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల జనాలు పెద్ద ఎత్తున థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అనే ఆలోచన పెట్టుకోవడం లేదు.సో ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సందడి ఉండకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా వరకు జనాలు ఇంట్లో కూర్చొని టీవీలు, మొబైల్ ఫోన్లు చూసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా మంచి కంటెంట్ రాబోతుంది. ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

1) వధువు – తెలుగు సిరీస్‌

2) డైరీ ఆఫ్‌ ఏ వింకీ కిడ్‌ క్రిస్మస్‌ : క్యాబిన్‌ ఫీవర్‌(హాలీవుడ్)

నెట్‌ఫ్లిక్స్‌ :

3) జిగర్‌ తాండ డబుల్‌ ఎక్స్‌ – తెలుగు

4) అదృశ్య జలకంగల్‌ – తెలుగు

5) దక్‌ దక్‌ – హిందీ

6) ద ఆర్చీస్‌ – హిందీ

7) లీవ్‌ ది వరల్డ్‌ – హాలీవుడ్

8) జపాన్ : డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్

అమెజాన్‌ ప్రైమ్‌ :

9) మస్త్‌ మైన్‌ రహానే కా(హిందీ)

10) మేరీ లిటిల్‌ బ్యాట్‌ మ్యాన్‌ (హాలీవుడ్)

11) యువర్‌ క్రిస్మస్‌ ఆర్‌ మైన్‌ 2( హాలీవుడ్)

12) డేటింగ్‌ శాంటా(స్పానిష్‌)

13) సిల్వర్‌ అండ్‌ ద బుక్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌(జర్మన్‌)

14) టగరు పాళ్య (కన్నడ)

15) అహింస – స్ట్రీమింగ్ అవుతుంది

జీ 5 :

16) కడక్‌ సింగ్‌(హిందీ)

ఆహా :

17) మా ఊరి పొలిమేర 2(తెలుగు)

18) కీడా కోలా(తెలుగు)

బుక్‌ మై షో :

19) ఫైవ్‌ నైట్స్‌ ఏట్‌ ఫ్రెడ్డిస్‌(హాలీవుడ్)

మనోరమ మ్యాక్స్‌:

20) అచనోరు వళ వెచు

లయన్స్‌ గేట్‌ ప్లే :

21) డిటెక్టివ్‌ నైట్‌ : రెడంప్చన్‌ (హాలీవుడ్)

సోనీ లివ్ :

22) చమక్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus