రన్ వీర్, వాణి కపూర్.. ముద్దులే ముద్దులు..?

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం బేఫికర్. రన్ వీర్ సింగ్, వాణి కపూర్ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్యారిస్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ జూన్ 15 కు ముగియనుంది.

ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య  23 లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయని సమావేశం. ఈ చిత్రంలో ఏకంగా 23 లిప్ లాక్ సన్నివేశాలు ఉండటంతో.. ఇప్పటి వరకు ఇన్ని లిప్ లాక్ సన్నివేశాలు మరే బాలీవుడ్ చిత్రంలోనూ లేవని చెపుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus