Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

OTT Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • November 20, 2023 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

నవంబర్ నెలాఖరుకి వచ్చేశాం. మరి ఈ నెల చివరి వారంలో కూడా పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలో ‘ఆదికేశవ’ ‘కోటబొమ్మాళి’ వంటి సినిమాలతో పాటు ఓటీటీల్లో కూడా ‘చిన్నా’ ‘లియో’ వంటి పలు క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఆదికేశవ : నవంబర్ 24

2) కోటబొమ్మాళి : నవంబర్ 24

3) ధృవ నక్షత్రం : నవంబర్ 24

4) పర్ ఫ్యూమ్ : నవంబర్ 24

5) మాధవే మధుసూదనా : నవంబర్ 24

6)సౌండ్ పార్టీ : డిసెంబర్ 24 న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

7) ఫార్గో : సీజన్ 5 (హాలీవుడ్ సీరీస్) – నవంబర్ 21

8) చిన్నా (తెలుగు వెర్షన్) – నవంబర్ 23

నెట్ ఫ్లిక్స్ :

9) స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 20(స్ట్రీమింగ్ అవుతుంది)

10) లియో – నవంబర్ 21

11) స్క్విడ్ గేయమ్ : ది ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సీరీస్)- నవంబర్ 22

12) మై డామెన్ (జపనీస్ సీరీస్) – నవంబర్ 23

13) పులి మడ (మలయాళం మూవీ)- నవంబర్ 23

14) 24 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సీరీస్)- నవంబర్ 24

15) ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానీష్ చిత్రం)- నవంబర్ 24

16) గ్రాన్ టరిష్మో (హాలీవుడ్ చిత్రం) – నవంబర్ 24

17) లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కీ మూవీ) – నవంబర్ 24

18) ద మిషన్ (హాలీవుడ్ చిత్రం) – నవంబర్ 26

అమెజాన్ ప్రైమ్ :

19) ఎల్ఫ్ మి (ఇటాలియన్ మూవీ) – నవంబర్ 24

20) ది విలేజ్ (తమిళ సీరీస్) – నవంబర్ 24

అమెజాన్ మినీ టీవీ :

21) స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) – నవంబర్ 22

జీ5 :

22) ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ : సీజన్ 4 ( హిందీ వెబ్ సీరీస్) – నవంబర్ 24

జియో సినిమా :

23) ది గుడ్ ఓల్డ్ డేస్ ( తెలుగు వెబ్ సీరీస్) – నవంబర్ 23

సోనీ లివ్ :

24) చావెర్ (మాలీవుడ్ మూవీ) – నవంబర్ 24

25) సతియా సోతనాయ్ (తమిళ చిత్రం)- నవంబర్ 24

ఆపిల్ ప్లస్ టీవీ :

26) హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 22

ఈ-విన్ :

27) ఒడియన్ (తెలుగు) – నవంబర్ 24

ఆహా :

28) అన్ -స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్(విత్ ‘యానిమల్’ టీం)

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhikesava
  • #Chinna
  • #Kota Bommali
  • #OTT

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

OTT Deals: ఓటీటీ డీల్స్.. స్కీములా..? స్కాములా?

OTT Deals: ఓటీటీ డీల్స్.. స్కీములా..? స్కాములా?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

7 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

7 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

7 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

7 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

7 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

8 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

9 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

9 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

9 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version