Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Shilpa Shetty, Sonali Bendre: 20 ఏళ్ళ క్రితం సూట్..శిల్పాశెట్టి ప్లేస్ లో సోనాలి బింద్రే..మేటర్ ఏంటి!

Shilpa Shetty, Sonali Bendre: 20 ఏళ్ళ క్రితం సూట్..శిల్పాశెట్టి ప్లేస్ లో సోనాలి బింద్రే..మేటర్ ఏంటి!

  • August 8, 2021 / 03:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shilpa Shetty, Sonali Bendre: 20 ఏళ్ళ క్రితం సూట్..శిల్పాశెట్టి ప్లేస్ లో సోనాలి బింద్రే..మేటర్ ఏంటి!

శిల్పా శెట్టికి సోనాలి బింద్రే వల్ల రూ.2 కోట్ల నష్టమా అదెలా? పైన హెడ్డింగ్ చూసిన వెంటనే అందరి మదిలో మెదిలే ప్రశ్నలు ఇవే కావచ్చు. విషయంలోకి వెళితే.. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రే అరెస్ట్ అయిన తర్వాత ఆమె బయటకు రావడం లేదు.ఆ గిల్టీతో ఆమె చాలా బాధపడుతుంది. మొన్నటివరకు ఆమె ఓ టీవీషోకి జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఎటువంటి షోలకు ఆమె హాజరుకావడం లేదు. ఆమె ప్లేస్ లో ఇతర స్టార్స్ దర్శనమిస్తూ వస్తున్నారు.శిల్పా జడ్జిగా వ్యవహరించే ‘సూపర్ డ్యాన్సర్ 4’ కి ఈసారి సోనాలి బింద్రే గెస్ట్ గా విచ్చేసి ఆశ్చర్యపరిచారు.

గతవారం కరిష్మా కపూర్ వచ్చి సందడి చేశారు.శిల్పాశెట్టి తిరిగి షోలో జాయిన్ అయ్యే వరకు ఇలాగే వారు గెస్ట్ లతో మేనేజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే సోనాలి బింద్రే ఈ షోకి 20 ఏళ్ల క్రితం కొన్న జాకెట్ ను ధరించుకుని వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసారు. ఆమె వయసు ప్రస్తుతం 46 ఏళ్ళు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ 20 ఏళ్ళ క్రితం కొన్న జాకెట్ ఆమెకు సరిపోతుంది అంటే ఆమె ఇప్పటికీ అదే ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తుంది అని స్పష్టమవుతుంది.

మొన్నామధ్య ఆమె క్యాన్సర్ కు గురయ్యి.. అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్న సంగతి తెలిసిందే.అప్పటి నుండీ ఈమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ యోగాసనాలు వంటివి చేస్తూ వస్తోంది.అయితే ఇక నుండీ ఈ షోకి సోనాలినే కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అలా అయితే శిల్పా శెట్టికి రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్టే అని చెప్పాలి..!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shilpa Shetty
  • #Actress Sonali Bendre
  • #Shilpa Shetty
  • #Sonali Bendre

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

24 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

3 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

1 day ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

1 day ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version