Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Collections » 3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

  • July 6, 2025 / 03:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

సిద్ధార్థ్ (Siddharth) సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు సిద్దార్థ్. అవి అక్కడ బాగానే ఆడుతున్నా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవి రుచించడం లేదు. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘3 BHK’ ఈ జూలై 4న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. శరత్ కుమార్, దేవయాని వంటి స్టార్స్ నటించడం సినిమాకి ఓ అట్రాక్షన్ అయ్యింది. కాన్సెప్ట్ కూడా అందరికీ రిలేట్ అయ్యేలా ఉండటం వల్ల.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

3 BHK Collections

మొదటి రోజు అంతగా వసూళ్ళు రాలేదు కానీ రెండో రోజు బెటర్ అనిపించాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!
నైజాం 0.27 cr
సీడెడ్ 0.05 cr
ఆంధ్ర(టోటల్) 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.57 cr (షేర్)
‘3 BHK‘ సినిమా రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.57 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.97 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కొరకు రూ.1.93 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వల్ల 2వ రోజు పర్వాలేదు అనిపించింది కానీ.. క్లాస్ సెంటర్స్ లో మాత్రం ఆ గ్రోత్ కనిపించింది. బి,సి సెంటర్స్ లో అంత లేదు అనే చెప్పాలి.

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #3 BHK
  • #3 BHK Collections
  • #Devayani
  • #Meetha Raghunath
  • #Sarathkumar

Also Read

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

related news

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

trending news

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

3 hours ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

7 hours ago
Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

8 hours ago
Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

9 hours ago
Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

9 hours ago

latest news

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

11 hours ago
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

12 hours ago
బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

12 hours ago
Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version