ఈ వారం థియేటర్లలో ‘తమ్ముడు’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు తీసిపోకుండా ఓటీటీలో కూడా కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్టులో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్ :
1) థగ్ లైఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది
2) బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్ సిరీస్ సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది
3)ది ఓల్డ్ గార్డ్ 2 (హాలీవుడ్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది
4) ది శాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
5)మద్రాస్ మ్యాట్నీ : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) ఉప్పు కప్పురంబు : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) మజాకా : స్ట్రీమింగ్ అవుతుంది
8)హెడ్ ఆఫ్ స్టేట్ : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్ :
9) క్యాంపైన్ : స్ట్రీమింగ్ అవుతుంది
10) గుడ్ వైఫ్(వెబ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) లా అండ్ ది సిటీ : జూలై 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
12) ఎయిర్ : ఆల్ ఇండియా ర్యాంకర్స్(వెబ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
13) ది హంట్ : ది రాజీవ్ గాంధీ అస్సాస్సినేషన్ కేస్ : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
14) కాశీధర్ లపతా : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
హులు :
15) ది యాక్టర్ : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్ :
16)మద్రాస్ మ్యాట్నీ : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
సింప్లీ సౌత్ :
17)రాజపుతిరన్ : జూలై 4 నుండి స్ట్రీమింగ్ అవుతుంది