Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌ చరణ్‌ డిజాస్టర్‌ల వెనుక ఓ కామన్‌ పాయింట్‌.. ఏంటో తెలుసా?

Ram Charan: రామ్‌ చరణ్‌ డిజాస్టర్‌ల వెనుక ఓ కామన్‌ పాయింట్‌.. ఏంటో తెలుసా?

  • January 14, 2025 / 12:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌ చరణ్‌ డిజాస్టర్‌ల వెనుక ఓ కామన్‌ పాయింట్‌.. ఏంటో తెలుసా?

సినిమా జనాలు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఆ మాటకొస్తే ఎవరైనా నమ్ముతారు. కానీ సినిమా వాళ్లు ఎక్కువ నమ్ముతారు. న్యూమరాలజీ, అంకెల శాస్త్రం.. ఇలాంటివాటిని కూడా బాగా ఫాలో అవుతారు. వీటి విషయంలో రామ్‌చరణ్‌కి నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ ఉంటే మాత్రం ఓసారి తనకు ‘మూడు’ గండం ఉందేమో చెక్‌ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ‘మూడు’ ఎక్కెం గండం స్పష్టంగా కనిపిస్తోంది.

Ram Charan

ఇదంతా చూసి ఇవేం మూఢనమ్మకాలు అని అనుకోవచ్చు. ఇవి నమ్మకాలు కావు.. కామన్‌ పాయింట్లు మాత్రమే. కావాలంటే మీరే చూడండి. చరణ్‌ తన కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు. వాటిలో మూడుకు ముడిపడి ఉన్న సినిమాల ఫలితాలు వరుసగా తేడా కొడుతున్నాయి. అయితే చరణ్‌ సినిమాల్లో ఫ్లాప్‌లు అన్నీ మూడెక్కంతోనే లేవు. కొన్ని సినిమాలు ఈ కామన్‌ పాయింట్‌ లేకుండా పోయాయి.

Ram Charan rapid fire at unstoppable

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?

అయితే మూడెక్కం కాన్సెప్ట్‌లో వచ్చిన సినిమాలు మాత్రం పక్కాగా తేడా కొట్టేశాయి. కావాలంటే ఫిల్మోగ్రఫీలో మీరే చూడండి ప్రతి రెండు అడుగులు తర్వాత ఓ డిజాస్టర్‌ / ఫ్లాప్‌ ఇబ్బంది పెడుతూ వచ్చింది. ‘చిరుత’, ‘మగధీర’తో విజయాలు అందుకున్న తర్వాత ‘ఆరెంజ్‌’ వచ్చి ఝలక్‌ ఇచ్చింది. ‘రచ్చ’, ‘నాయక్‌’తో తిరి ట్రాక్‌ ఎక్కాడు అనుకుంటే ‘జంజీర్‌ / తుఫాన్‌’ వచ్చి డిజాస్టర్‌ రుచి చూపించింది. ఇది ఆరో సినిమా. ఆ తర్వాత ‘ఎవడు’తో మళ్లీ మంచి విజయం అందుకున్నాడు.

Ram Charan teases Dil Raju iruku comments at Game Changer event

ఆ వెంటనే ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ బ్రూస్‌లీ’ వచ్చి భారాన్ని మిగిల్చాయి. వీటిలో 9వ సినిమా. ఆ సినిమా నుండి కోలుకొని ‘ధృవ’, ‘రంగస్థలం’ అంటూ రెండు బ్లాక్‌బస్టర్‌లు కొట్టాడు. ఆ వెంటనే ‘వినయ విధేయ రామా’గా వచ్చి ప్రేక్షకులు, అభిమానులతో అయ్యో రామా అనిపించాడు. ఇది 12వ సినిమా అని మీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ప్రపంచ స్థాయి సినిమా చేశాడు. ఏ ఎఫెక్టో ఏమో ఆ తర్వాత చేసిన ‘ఆచార్య’, ‘గేమ్‌ ఛేంజర్‌’ ఇబ్బంది పెట్టాయి. ఇందులో ‘గేమ్‌ ఛేంజర్‌’ నెంబరు 15. ఇలా చరణ్‌ను మూడో ఎక్కం ఇబ్బంది పెడుతోంది.

శంకర్‌కి చరణ్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. అసలు ఇది సాధ్యమేనా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version