Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: శంకర్‌కి చరణ్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. అసలు ఇది సాధ్యమేనా!

Game Changer: శంకర్‌కి చరణ్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. అసలు ఇది సాధ్యమేనా!

  • January 13, 2025 / 11:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: శంకర్‌కి చరణ్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. అసలు ఇది సాధ్యమేనా!

సినిమా అన్నాక ఫ్లాష్‌ బ్యాక్‌ కామన్‌. కొన్నిసార్లు మెయిన్‌ కంటెంట్‌ కంటే ఫ్లాష్‌ బ్యాక్‌ కంటెంటే హైలైట్‌ అవుతూ ఉంటుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ అదిరిపోయింది అనే మాటలు మనం వింటూ ఉంటాం. రీసెంట్‌గా అలాంటి మాటలు వినిపించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అప్పన్న, రామ్‌ నందన్‌ అనే రెండు పాత్రల్లో కనిపించాడు. రెండు పాత్రలకూ పేరొచ్చినా తొలి క్యారెక్టర్‌కి ఎక్కువ వచ్చింది అని చెప్పాలి.

Game Changer

సినిమాలో రామ్‌చరణ్‌.. అప్పన్న అనే సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా కనిపించాడు. డిఫరెంట్‌ డైలాగ్‌ మాడ్యులేషన్‌, నత్తి, కొత్త లుక్‌ ఇలా అన్నీ కలిపి చరణ్‌ ఆ పాత్రలో కొత్తగా కనిపించాడు. ఇంకా చెప్పాలంటే చరణ్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ అనిపించుకునే పాత్రల లిస్ట్‌ రాస్తే ఆ పాత్ర టాప్‌ 3లో ఉంటుంది. అంతగా ఆ పాత్ర నచ్చేసింది అతని అభిమానులకు, ప్రేక్షకులకు. దీంతో కొత్త వాదన, కోరిక పుట్టుకొచ్చాయి.

Ram Charan fans wants appanna movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

‘గేమ్ ఛేంజర్’ సినిమా చూసినవాళ్లు అప్పన్న పాత్రపై ప్రశంసలు కురిపించడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఆ పాత్రలోని అమాయకత్వం, భావిద్వేగాలు బాగా పండాయి. దీంతో అప్పన్న పాత్రపై సోలోగా ఓ సినిమా వచ్చినా బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీసుకొని ప్రీక్వెల్‌ చేయొచ్చు అని మరికొందరు సూచిస్తున్నారు. నిజానికి వాళ్ల కోరికా నిజమే. ఎందుకంటే అప్పన్న జీవితాన్ని మొత్తంగా చూపిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.

Game Changer box office numbers create confusion

సగటు తెలుగు కమర్షియల్‌ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ అప్పన్న పాత్రలో ఉన్నాయి. మరి ఈ విషయంలో శంకర్‌ ఏమన్నా ఆలోచన చేస్తారేమో చూడాలి. లేదంటే ఎవరైనా అప్పన్న పాత్రను ఆదర్శంగా తీసుకొని ఓ కథ రాసుకుని చరణ్‌ దగ్గరకు వస్తే బాగుండు. ఎందుకంటే ఆ పాత్ర అలా పండింది మరి. పైనే చెప్పాంగా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆ పాత్ర అదిరింది.

గేమ్ ఛేంజర్.. దెబ్బ కొట్టిన దిల్ రాజు స్ట్రాటజీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan
  • #shankar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version