Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » OTT » This Weekend Movies: ‘సలార్’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న 33 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

This Weekend Movies: ‘సలార్’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న 33 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

  • December 18, 2023 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ‘సలార్’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న 33 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

2023 క్లైమాక్స్ కి వచ్చేసాం. ఈ వారం అయితే పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ‘సలార్’ ‘డంకీ’ వంటి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే థియేటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) సలార్ : డిసెంబర్ 22 న విడుదల

2)డంకీ (హిందీ సినిమా) : డిసెంబర్ 21న విడుదల

3)ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్(ఆక్వామెన్ 2) : డిసెంబర్ 22న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ :

4)మిషన్ స్టార్ట్ ఏబీ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 19
5)ది ఏసెస్ (ఇండోనేషియన్ ఫిల్మ్) – డిసెంబర్ 21
6)సప్త సాగరాలు దాటి సైడ్-బీ (తెలుగు డబ్బింగ్ ఫిల్మ్) – డిసెంబర్ 22
7)డ్రై డే (హిందీ మూవీ) – డిసెంబర్ 22
8)సాల్ట్ బర్న్ (హాలీవుడ్ ఫిల్మ్) – డిసెంబర్ 22

నెట్ఫ్లిక్స్ :

9)ఆదికేశవ (తెలుగు సినిమా) – డిసెంబరు 22
10)ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) – డిసెంబరు 18
11)హలో ఘోస్ట్ (మాండరిన్ ఫిల్మ్) – డిసెంబరు 18
12)మాస్ట్రో (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 20
13)సిండీ లా రెజీనా: ది హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 20
14)ది టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ ఫిల్మ్) – డిసెంబరు 20
15)లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 21
16)అల్హమర్ హెచ్ఏ (అరబిక్ చిత్రం) – డిసెంబరు 21
17)రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (హాలీవుడ్ ఫిల్మ్) – డిసెంబరు 21

18)కర్రీ & సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 22
19)కుయికో (తమిళ చిత్రం) – డిసెంబరు 22
20)యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 22
21)ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ ఫిల్మ్) – డిసెంబరు 24
23)పింక్ ఫాంగ్ సింగ్ – అలాంగ్ మూవీ 3: క్యాచ్ ది జింజర్ బ్రెడ్ మేన్ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 24

హాట్స్టార్ :

24) ఫలిమి (తెలుగు డబ్బింగ్ ఫిల్మ్) – డిసెంబర్ 18
25)బీటీఎస్ మాన్యుమెంట్స్: బియాంగ్ ది స్టార్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 20
26)పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 20
27)డ్రాగన్స్ ఆఫ్ వండర్ హ్యాచ్ (జపనీస్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 20
28)వాట్ ఇఫ్..?: సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 22

జీ5 :

29)అడి (మలయాళ చిత్రం) – డిసెంబరు 22
30)హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 22

జియో సినిమా :

31)బార్బీ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 21
32)హే కమీనీ (హిందీ ఫిల్మ్) – డిసెంబరు 22

లయన్స్ గేట్ ప్లే :
33)ఫియర్ ది నైట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 22

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT Releases
  • #SALAAR
  • #Weekend Releases

Also Read

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

trending news

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

50 mins ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

6 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

5 hours ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

6 hours ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

7 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version