యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మొత్తానికి శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రల్లో యాంకర్ గా ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న ప్రదీప్ ఫస్ట్ సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారిగానే ఉన్నాయి. ఇక సినిమా విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు లాభాలు అందుకుంటుంది అనేది హాట్ టాపిక్ మారింది.

ఇక ప్రదీప్ మాచిరాజు క్రేజ్ తో పాటు సినిమాకు నీలీ నీలి ఆకాశం పాటతో వచ్చిన క్రేజ్ కూడా బాగానే ఉపయోగపడింది. మొత్తానికి ఓపెనింగ్స్ తో అదరగొట్టేసాడు ఈ యాంకర్ హీరో. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ధర 4కోట్లకు పైగానే పలికినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మొదటి రోజు 2.73కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందించింది.ఇక ఏరియాల వారిగా వచ్చిన మొత్తం షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.
| నైజాం | 0.60 cr |
| సీడెడ్ | 0.24 cr |
| ఉత్తరాంధ్ర | 0.17 cr |
| ఈస్ట్ | 0.14 cr |
| వెస్ట్ | 0.12.5 cr |
| కృష్ణా | 0.10 cr |
| గుంటూరు | 0.19.1 cr |
| నెల్లూరు | 0.08 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 1.69 cr |
Click Here To Read Movie Review
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!
