Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

  • June 13, 2026 / 08:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

వర్షాలు, ట్రాఫిక్ వంటి వాటితో ఆలోచనలో పడి థియేటర్లకు ఎందుకులే అనుకునే జనాలకి.. డిజిటల్ స్క్రీన్స్ పై అలరించడానికి బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్దంగా ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్ సినిమాలతో ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్స్ అన్నీ కళకళలాడనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT

ott releases

అమెజాన్ ప్రైమ్ వీడియో

1)వీరభద్రుడు/కరుప్పు : స్ట్రీమింగ్ అవుతుంది

2) రమణి కళ్యాణం : స్ట్రీమింగ్ అవుతుంది

3)పొంగల (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

4)నాను కరుణాకర (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

5)రాఖ్ (వెబ్ సిరీస్) (హిందీ, తమిళం, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

6)ఆర్.ఎల్ స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

7)ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ – వెల్కమ్ టు బ్యారీస్ బే (వెబ్ సిరీస్) (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

8)మైఖేల్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

9)లెట్స్ లవ్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

10)మారమ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

11)మోర్టల్ కాంబాట్ 2: రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

12)నెగ్లెక్టెడ్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

13)బ్యాడ్‌లాండ్ రైజింగ్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

14)బ్లూ ఫిలిం(హాలీవుడ్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

15) బ్రోకెన్ ల్యాండ్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

16) క్రాకెన్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

17) శాకరిన్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

18) దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్

19)భూత్ బంగ్లా (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

20)అవుట్‌లాస్ట్ – ది జంగిల్ (వెబ్ సిరీస్) (ఇంగ్లీష్, తమిళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

21) ఐ యామ్ ఫ్రాంకెల్డా (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

22) కలర్స్ ఆఫ్ ఈవిల్ – బ్లాక్ (పోలిష్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

23)ది ఈవిల్ లాయర్ (వెబ్ సిరీస్) (థాయ్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

24)ది పాలిగామిస్ట్ (వెబ్ సిరీస్) (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా
25)ష్ శ్ శ్(సీజన్ 3) (ఎపిసోడ్ 1, 2) (తమిళం, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

26)దృఢం (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)

సన్ నెక్స్ట్

27) రమణి కళ్యాణం (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

28) శాలివాహన శాఖే (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

29) రమణి కళ్యాణం : స్ట్రీమింగ్ అవుతుంది

30) సెకండ్ మ్యారేజ్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

31)వికల్ప (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

32)విక్కీ క్రిస్టినా బార్సిలోనా (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

33)షడర్- ఫైండ్ యువర్ ఫ్రెండ్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

హెచ్‌ బి ఓ మ్యాక్స్

34) దే విల్ కిల్ యు (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #OTT Releases

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

18 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version