Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

  • September 12, 2026 / 11:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా ఆడియన్స్ నుండీ మంచి రెస్పాన్స్ రాబట్టుకోలేదు. దీంతో ఈ లాంగ్ వీకెండ్ కి ఓటీటీలే(OTT) ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ అయ్యాయి. ఇంట్లో కూర్చొని టీవీల్లో చూసుకోవడానికి బోలెడన్ని సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, ఫాంటసీ.. ఇలా మీ మూడ్‌కి తగ్గట్లుగా నాన్‌స్టాప్ బింజ్ వాచ్ చేయడానికి బోలెడంత కంటెంట్ ఉంది. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి సందడి చేస్తున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT

ott releases this weekend

నెట్‌ఫ్లిక్స్

1) విశ్వనాథ్ అండ్ సన్స్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

2) చుంబక్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

3) అన్‌టోల్డ్ రేగన్- బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్, హిందీ) : : స్ట్రీమింగ్ అవుతుంది

4) ద టైమ్ ట్రావెలర్స్ వైఫ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) అన్‌టోల్డ్ మిస్టర్. టీ: ఐ పిటీ ద ఫూల్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ అగైన్? (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

7) హార్ట్ ఐస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) అనకొండ 3- ఆఫ్‌స్ప్రింగ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) క్రూ గర్ల్ (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

10) ఫౌదా- సీజన్ 5 (హిబ్రూ, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) వానిషింగ్ పాయింట్ (చైనీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) స్టోలెన్ హార్ట్‌బీట్స్ (స్పానిష్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

13)మగుడం (తమిళం, తెలుగు(మకుటం), కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

14) మహారాజా హాస్టల్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

15) రక్కసపురదోల్ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

16) ద రివల్యూషనరీస్ (వెబ్ సిరీస్- హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

17) పినోకియో అన్‌స్ట్రంగ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

18) వన్ నైట్ ఓన్లీ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

19) షీప్ ఇన్ ద బాక్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

20) డ్రాన్ టుగెదర్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

21) ఏ లవ్ అదర్ ద్యాన్ యువర్స్ (కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

22) కాటాలన్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

23) వెంజియెన్స్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

24) వీరభద్రుని రహస్యం- సీజన్ 1 – పార్ట్ 2 [వీక్లీ సిరీస్] (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

25) పంచనామా [సిరీస్] (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

26) వరవు (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

27) ఘమాసాన్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

28) ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (వీక్లీ సిరీస్) (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

29) ఆలీబాబా ఔర్ 40 భూత్ [సిరీస్] (హిందీ, తమిళం, తెలుగు, భోజ్‌పురి భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

30) జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

31) ద పేపర్: సీజన్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

32) కొలవెరి (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

33) బ్లూ స్టార్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

34) వివాహ్ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్‌గేట్ ప్లే

35) హంగ్రీ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #ott movies

Also Read

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

10 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

33 mins ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

49 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

1 hour ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

2 hours ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version