Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

  • September 12, 2026 / 10:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

వెంకటేష్- త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam) సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. కానీ వాయిదా పడినట్టు కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుగుతుంది. మేకర్స్ అయితే ఆ రూమర్స్ పై వెంటనే స్పందించలేదు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నాగవంశీ రివీల్ చేస్తుంటారు.

Aadarsha Kutumbam

adarsha kutumbam trailer

అయితే ‘ఎపిక్’ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన ‘ఆదర్శ కుటుంబం..’ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఈరోజు టీజర్ వదిలారు. 2 నిమిషాల 4 సెకన్ల నిడివి కలిగిన టీజర్ ఇది. ‘డబ్బుకి సబ్బుకి ఒక పోలిక ఉంది, మొదటిది చూస్తుండగానే కరిగిపోద్ది, రెండోది ఆలోచించేలోపే అరిగిపోద్ది’ అనే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత వెంకటేష్ ఫ్యామిలీని ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చూపించారు.

వెంకటేష్ భార్య(శ్రీనిధి శెట్టి) విచ్చల విడిగా అప్పులు చేయడం. వాటిని తీర్చేందుకు హీరో వెంకీ కష్టపడటం, అప్పుల వాళ్ళతో మాటలు పడుతున్నట్టు చెప్పడం వంటి సన్నివేశాలు చూడొచ్చు. అటు తర్వాత హీరో ఉద్యోగం పోయినట్టు, స్ట్రైక్ జరిగినట్టు చూపించారు. ఆ వెంటనే హీరోకి లాటరీలో జాక్ పాట్ కొట్టి.. భారీగా డబ్బులు లభించినట్టు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ లగ్జరీ ఇంట్లోకి మారడం చూపించారు.

అయితే ఆ ఇంటి వల్ల హీరో ఫ్యామిలీకి సమస్యలు తలెత్తుతాయని స్పష్టమవుతుంది. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, విలన్ గ్యాంగ్ తో ఫ్యామిలీ అంతా ఫైట్లు వంటివి చేయడం చూపించారు. ఆల్మోస్ట్ కథ ఇలాగే ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. టీజర్ చివర్లో రిలీజ్ డేట్ అక్టోబర్ 2 అని వేశారు. సొ సినిమా వాయిదా పడే ప్రసక్తే లేదు అని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారునుకోవాలి. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో. మీరైతే టీజర్ ను ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsha Kutumbam
  • #Aadarsha Kutumbam AK 47
  • #Aadarsha Kutumbam trailer
  • #trivikram
  • #Venkatesh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

21 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

23 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version