OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

Advertisement

ఈ వారం నామ మాత్రంగా కొన్ని సినిమాలు ధియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ‘బ్లాస్ట్ జోన్’ మినహా ఏదీ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. దానికి కూడా ఓపెనింగ్స్ పెద్దగా లేవు.

OTT

‘పెద్ది’ కోసం జనాలు ఎదురుచూస్తూ.. ఈ వీకెండ్ ఇళ్ళల్లో ఉండే ఎంటర్టైన్ అవ్వాలని ఫిక్స్ అయినట్టు అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ వీకెండ్ కి ఓటీటీల్లో(OTT) సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్టుని  ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ వీడియో

1)గోదారి గట్టుపైన:  స్ట్రీమింగ్ అవుతుంది

2)లీడర్ (తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

3)నీలిర(తమిళ్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

4)సీట్ ఎడ్జ్ (కన్నడ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ఎస్ ఎస్ హెచ్ పి(SSHP – మలయాళం సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

6)మార్ష్ మాలో (హాలీవుడ్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

7)మర్ మెయిడ్ (హాలీవుడ్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

8)క్రేజీ ఓల్డ్ లేడీ (స్పానిష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

9)ఓల్డ్ బండిట్స్ (పోర్చుగీస్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

10)స్పైడర్ నోయర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ -వెబ్ సిరీస్ – సీజన్ 1) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్

11)కర (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

12) ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వెబ్ సిరీస్ – సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది

13)ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ (హాలీవుడ్ వెబ్ సిరీస్ – సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది

14)బ్యాడ్ తాట్స్ (హాలీవుడ్ వెబ్ సిరీస్ – సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది

15)మర్డర్ మైండ్ఫుల్లీ ( జర్మన్ (వెబ్ సిరీస్ – సీజన్ 2)) : స్ట్రీమింగ్ అవుతుంది

16)రూమ్ టు మూవ్:  (హాలీవుడ్ డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది

17)అన్ టోల్డ్ యుకె – విన్నీ జోన్స్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ (డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది

18) ఎమి మార్టినేజ్ : ది కిడ్ హు స్టాప్స్ టైమ్(స్పానిష్ డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది

19)రఫ (ఇంగ్లీష్, స్పానిష్, హిందీ భాషల్లో (డాక్యు సిరీస్ – సీజన్ 1)) : స్ట్రీమింగ్ అవుతుంది

20)బ్రెజిల్ 70- ది థర్డ్ స్టార్ (పోర్చుగీస్, ఇంగ్లీష్, హిందీ (డాక్యు సిరీస్ – సీజన్ 1) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

21) జెట్ లీ(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

22)లార్డ్ కర్జోన్ కి హవేలి (హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

23) సెడ్యూసర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

24) బ్రదర్స్ అండ్ సిస్టర్స్(తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ (వెబ్ సిరీస్ – సీజన్ 1)) : స్ట్రీమింగ్ అవుతుంది

25)కజిన్స్ అండ్ కళ్యాణమ్స్ (మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ (వెబ్ సిరీస్ – సీజన్ 1)) : స్ట్రీమింగ్ అవుతుంది

26)డెలీ బాయ్స్( హాలీవుడ్ వెబ్ సిరీస్ – సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది

27) బియోన్స్ అండ్ నష్విల్లేస్ రెనైజెన్స్ (ఇంగ్లీష్ (డాక్యుమెంటరీ)) : స్ట్రీమింగ్ అవుతుంది

28) ఆన్ ది రోడ్ (ఇంగ్లీష్ (డాక్యు సిరీస్ – సీజన్ 1)) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 
29)డ్రింకర్ సాయి :  స్ట్రీమింగ్ అవుతుంది

30) రిప్పన్ స్వామీ(కన్నడ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

31)సూపర్ డూపర్ (మరాఠీ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

32)రూమ్ మేట్స్ (కన్నడ (వెబ్ సిరీస్)) : స్ట్రీమింగ్ అవుతుంది

33)ది అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బెంగాలీ (వెబ్ సిరీస్ – సీజన్ 1)) : స్ట్రీమింగ్ అవుతుంది

34) అన్ బ్రోకెన్- ది ఉన్ముక్ట్ చంద్ స్టోరీ : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

35)ఫేసెస్  (మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

 

యాపిల్ టీవీ 

36)ప్రోపెల్లర్ వన్ వే నైట్ కోచ్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

37)స్టార్ సిటీ(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus