OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

ఈ వీకెండ్ థియేటర్లలో ‘ప్యారడైజ్’ సందడి గట్టిగానే ఉండబోతుంది. అయితే ఓటీటీల్లో(OTT) కూడా ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చాలామంది ఊహించి ఉండరు.

OTT

అల్లరి నరేష్ నటించిన ‘రంభ ఊర్వశి మేనక’, ఎం ఎస్ రాజు డైరెక్ట్ చేసిన ‘అగధ’ వంటి కొత్త సినిమాలు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటి లెక్క 46 ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. ఆలస్యం చేయకుండా ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందో.. ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ వీడియో

1) రంభ ఊర్వశి మేనక : (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

2) మెన్షన్ హౌస్ మల్లేష్ (తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

3) డోంట్ బి షై (హిందీ, తెలుగు, తమిళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

4) ది లవ్ హైపోథెసిస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది డెసర్ట్ చైల్డ్ (ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఫోటోగ్రాఫర్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

7) బాయ్స్ నెవర్ కాంప్రమైజ్ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

8) ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ఆవారాపన్ 2 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

10) ఐస్ క్రీమ్ మ్యాన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) ఇడియట్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) ది మ్యాజిక్ ఫార్‌అవే ట్రీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) వన్ లాస్ట్ షాట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) స్పా వీకెండ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

16) సూపర్ ట్రూపర్స్ 3 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

17) ది డిప్యూటీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

18) ఫ్యామిలీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

19) హునక్కర్: ది రోర్ (సిరీస్ – హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

20) మ్యాంగో పచ్చ (కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

21) టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

22) అగధ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

23) హాయ్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

24) బకైతి 2: సీజన్ 2 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

25) అడ్కిట్టా (మరాఠీ) : స్ట్రీమింగ్ అవుతుంది

26) భూతం భయ్యం (మరాఠీ) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

27) హబీబీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్ 

28) షక్: ట్రస్ట్ నో వన్ (హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

29) ఉనాబాంబర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

30) బేబీ డూ డై డూ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

31) వొంకాస్ ది గోల్డెన్ టికెట్ (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

32) మినర్వా అకాడమీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

33) లైఫ్ హ్యాక్ (ఇంగ్లీష్ ) : స్ట్రీమింగ్ అవుతుంది

34) ఏ మాగ్నిఫిసెంట్ లైఫ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

35) ది గాడ్‌ఫాదర్ కోడా- ది డెత్ ఆఫ్ మైఖేల్ కోర్లియోన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

36) ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

37) హేబియస్ కార్పస్ (పోర్చుగీస్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

38) డెల్యూజన్ (థాయ్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

పారామౌంట్ ప్లస్

39) ట్యూనర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

40) జాక్ఆస్: బెస్ట్ అండ్ లాస్ట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

41) దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మాక్స్

42) అభిరామి (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

స్టార్జ్ 

43) ది ఫ్యూరియస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

44) పవర్ బల్లాడ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఏఎంసీ ప్లస్

45) ది ఫెన్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

షడర్

46) బ్లడీ టెన్నిస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus