ప్రభాస్ వెంటపడ్డ 5 లక్షల మంది

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని అభిమానించే వారు పెరిగిపోయారు. ఈ విషయాన్ని అతని ట్విట్టర్ అకౌంట్ బలపరిచింది. ఈ సామాజిక సైట్ ద్వారా ప్రభాస్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.

ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ 2009 జూలై లో ప్రారంభించారు. ఈ అకౌంట్ ద్వారా ప్రభాస్ ఇప్పటి వరకు 644 ట్వీట్స్ చేశారు. 5లక్షల నాలుగు మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ సంఖ్య రోజు రోజు కు పెరుగుతూ ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus