OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

ఈ ఇండిపెండెన్స్ వీకెండ్ కి థియేటర్లలో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు ఈ వీకెండ్..కి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ చేసే అవకాశం ఉంది. అయితే వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో(OTT) కూడా పలు క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT

నెట్‌ఫ్లిక్స్

1)కాక్‌టెయిల్ 2 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

2) మౌరిన్హో: సీజన్ 1 (సిరీస్) (ఇంగ్లీష్, తమిళ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

3) రోరి స్కోవెల్- షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) కాన్వర్జేషన్స్ విత్ ఎ కిల్లర్- ది చార్లెస్ మ్యాన్సన్ టేప్స్ ( ఇంగ్లీష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ , తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది టైలర్ ఆఫ్ పనామా (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) థిస్, దట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ (ఫిలిపినో, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

10) మనీలాస్ ఫైనెస్ట్ (ఫిలిపినో) : స్ట్రీమింగ్ అవుతుంది

11) మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్, ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

12) ది మ్యాక్స్ (స్పానిష్, ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

13)హార్టిన్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

14)వదలా (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

15)అరూపి (మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

16)మోడ కవిద వాతావరణ (కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

17)ది ట్రైటర్స్: సీజన్ 2 (వీక్లీ సిరీస్) (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

18)రీచర్: సీజన్ 4 (సిరీస్) (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

19) అచ్యుత అవతారం (ఓవర్సీస్ – మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

20) ది ఇన్వైట్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

21) ది బాయ్ ఫ్రమ్ బిలో (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

22) ఇప్ మ్యాన్: కుంగ్ ఫూ లెజెండ్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

23) జాకాస్: బెస్ట్ అండ్ లాస్ట్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

24) మినియన్స్ & మాన్స్టర్స్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

25) అవర్ హీరో, బల్తాజార్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

26) పీటర్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

27) యంగ్ వాషింగ్టన్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

28) నైట్ నర్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

29) ఆల్ నైట్ రాంగ్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా వీడియో

30) మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

31) ఫారెస్ట్ గార్డ్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

32) నిజమే రుజువైనది (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

33) ప్రేమదేశం (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

34) గమ్యం (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

35) మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

36) సెప్టెంబర్ 21 (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లీ సౌత్

37)హార్టిన్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

38)డార్క్ ఫేస్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

39) అరూపి (మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

40) భారత్ భాగ్య విధాత (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

41) బాలన్ ది బాయ్ (హిందీ వెర్షన్) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

42)అరూపి (మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

43) ఆఖరి సవాల్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

44) పవర్ బుక్ III: రైజింగ్ కానన్ – సీజన్ 5 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

45) మా ఇంటి బంగారం (హిందీ వెర్షన్) : స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ 

46) ది ఇన్వైట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

47) ఉమెన్ ఇన్ బ్లూ: సీజన్ 2 (స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

హులు

48) బస్ బాయ్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

49) ది విజర్డ్ ఆఫ్ ది క్రెమ్లిన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్

50)కాటాలన్  (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus