OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Advertisement

వీకెండ్ వచ్చేసింది. థియేటర్ కి వెళ్ళే ఆడియన్స్ థియేటర్ కి వెళ్తారు. ‘పెద్ది’ సినిమా అందుబాటులో ఉంది కాబట్టి. అది చూసేసిన వాళ్ళకి ఇంట్లోనే కూర్చుని చూడటానికి ఓటీటీ(OTT) బోలెడన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి:

OTT

అమెజాన్ ప్రైమ్ వీడియో

1)కార్మేని సెల్వం (తమిళం, తెలుగు) :  స్ట్రీమింగ్ అవుతుంది

2)సట్టెండ్రు మారుదు వానెలై (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

3) అగ్లీ స్టోరీ (తెలుగు, తమిళం, హిందీ): స్ట్రీమింగ్ అవుతుంది

4)సుఖమనో సుఖమన్ను (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

5)ప్రేమమ్ మధురం (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

6)పీటర్ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

7)ది పిరమిడ్ స్కీమ్ (హిందీ): స్ట్రీమింగ్ అవుతుంది

8)డెకాయిట్ (హిందీ వెర్షన్): స్ట్రీమింగ్ అవుతుంది

9)ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మాకినా- సీజన్ 5 (ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

10)అమ్రమ్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

11)కాసా గ్రాండే: రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

12)ఎరుప్జా : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

13)హోకమ్: రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

14)హంటింగ్ మాథ్యూ నికోల్స్: రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

15)ఐ స్వేర్: రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

16)ఇన్ ది గ్రే : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

17)పాలస్తీనా ’36: రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

18)స్ట్రేంజ్ జర్నీ- ది స్టోరీ ఆఫ్ రాకీ హారర్ : స్ట్రీమింగ్ అవుతుంది

19) ది బర్త్‌డే పార్టీ : స్ట్రీమింగ్ అవుతుంది

20) చుమ్ : స్ట్రీమింగ్ అవుతుంది

21)ఒమాహా : స్ట్రీమింగ్ అవుతుంది

22)RZA’s వన్ స్పూన్ ఆఫ్ చాక్లెట్: స్ట్రీమింగ్ అవుతుంది

23)పిలియన్: స్ట్రీమింగ్ అవుతుంది

24)సెవెన్ స్నైపర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

25)సిగ్నల్ వన్: స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్

26)29 ది మూవీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ): స్ట్రీమింగ్ అవుతుంది

27)ఎవర్‌వుడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

28)డేవిడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

29)స్కార్లెట్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

30)మెక్సికో 86 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

31)గాడ్జిల్లా x కాంగ్- ది న్యూ ఎంపైర్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

32)మెగ్ 2- ది ట్రెంచ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

33)ది నన్ 2 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

34)ట్విస్టర్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

35)ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

36)మైఖేల్ జాక్సన్ – ది వర్డిక్ట్: సీజన్ 1 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

37)టీచ్ యూ ఏ లెసన్ [సిరీస్] (కొరియన్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా 

38)అగ్లీ స్టోరీ (తెలుగు, తమిళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

39)సట్టెండ్రు మారుదు వానెలై (తమిళం): స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

40)పేట్రియాట్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

41)కెడి ది డెవిల్ (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

42)వలవార (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

43)బ్రౌన్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్ 

44)దురందర్ ది రివెంజ్- రా అండ్ అందేఖా (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

45) వన్ టు చా చా చా (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

46)మూల్యం (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

47)చారులత (తెలుగు): స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

48)గుల్లాక్: సీజన్ 5 (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ)

హులు

49)కీపర్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్
50)ది రైజ్ ఆఫ్ అశోక (కన్నడ, తమిళం, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus