Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Suriya: ‘రెట్రో’ ఫలితంతో సంబంధం లేకుండా.. సూర్య రేంజ్ అలాంటిది మరి..!

Suriya: ‘రెట్రో’ ఫలితంతో సంబంధం లేకుండా.. సూర్య రేంజ్ అలాంటిది మరి..!

  • May 5, 2025 / 09:50 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ‘రెట్రో’ ఫలితంతో సంబంధం లేకుండా.. సూర్య రేంజ్ అలాంటిది మరి..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి (Suriya) తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘గజిని’ సినిమాతో సూర్యకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత సూర్య నటించిన సినిమాలు అన్నీ సమాంతరంగా తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి. ‘7th సెన్స్’ (7th Sence) ‘యముడు’ (Yamudu) ‘యముడు 2’ (Yamudu 2) ’24’ (24 Movie) వంటి సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధించాయి. ’24’ వరకు సూర్య సినిమాలు ఈజీగా రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేసేవి. సూర్య ఫామ్లో ఉన్నప్పుడు విజయ్ సినిమాలు నిలబడేవి కాదు.

Suriya

Chiranjeevi is behind Suriya's Agaram Foundation

తెలుగులో కూడా అంతే. కానీ ‘ఎన్జీకే’ నుండి సూర్య థియేట్రికల్ మార్కెట్ డౌన్ అవుతూ వస్తుంది. ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి సినిమాలు .. సూర్య కరెక్ట్ ఫోకస్ పెడితే సూపర్ హిట్లు కేక్ వాక్ అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ‘ఈటి'(ఎవ్వరికీ తలవంచడు) ‘కంగువా’ (Kanguva) ‘రెట్రో’ (Retro) వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయితే హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సూర్యని అభిమానించే వారి సంఖ్య ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sumanth: హీరోయిన్ తో సుమంత్ రెండో పెళ్ళి….. ఈసారైనా నమ్మొచ్చా?
  • 2 Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!
  • 3 Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Which movie will start first whats Suriya plan

అందుకే అతని నెక్స్ట్ సినిమాకు రూ.50 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడట. ప్లాప్స్ ను బట్టి చూస్తే.. సూర్య పారితోషికం ఎక్కువ అనిపించొచ్చు. కానీ తమిళ్ లో శివకార్తికేయన్ వంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా రూ.60 కోట్లు, రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సరైన మాస్ హిట్ పడితే సూర్య సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకే నాగ వంశీ(Suryadevara Naga Vamsi)  నిర్మాణంలో సూర్య చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమాకు రూ.50 కోట్లు పారితోషికం ఇస్తున్నారట. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు.

టాలీవుడ్ నిర్మాత కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Retro
  • #Suriya

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

4 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

6 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

7 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

40 mins ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

3 hours ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version