Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Star Hero: 63 ఏళ్ళ వయసులో కూడా స్టార్ హీరోకి పడక సుఖాలపై మోజు పోలేదట..!

Star Hero: 63 ఏళ్ళ వయసులో కూడా స్టార్ హీరోకి పడక సుఖాలపై మోజు పోలేదట..!

  • June 23, 2023 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: 63 ఏళ్ళ వయసులో కూడా స్టార్ హీరోకి పడక సుఖాలపై మోజు పోలేదట..!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.గతంలో నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఇతను ‘కె.జి.ఎఫ్’ చాప్టర్ 2 తో మరింతగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. కానీ దాని పై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్లో అయితే సంజయ్ దత్ ఒకప్పుడు నిత్యం వివాదాల్లో నిలిచేవాడు. ఇతనితో నటించే ప్రతి హీరోయిన్ ను లొంగదీసుకోవడంలో ఇతను స్పెషలిస్ట్.

మాధురి దీక్షిత్ ను మొదలుకొని ఇంకా చాలా మంది స్టార్ హీరోయిన్లతో ఇతను ప్రేమ, సహజీవనం వంటి వ్యవహారాలు నడిపాడు. డ్రగ్స్ కి బానిసై సినిమాలకి కూడా ఇతను దూరమయ్యాడు.అంతేకాదు జైలు శిక్ష కూడా అనుభవించిన చరిత్ర ఇతనిది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇలాంటివేమీ ఇతని బయోపిక్ లో చూపించలేదు. అయితే స్నేహితుడి భార్యని కూడా వదలని కామాందుడు అన్నట్టు మాత్రం చూపించారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..

సంజయ్ దత్ (Star Hero) వయసు ఇప్పుడు 63 ఏళ్ళు. 308 మందితో ఇతను పడక సుఖం అనుభవించినట్టు స్వయంగా అతనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాంటి సంజయ్.. ఇంకా వాటి పై మోజు పోగొట్టుకోలేకపోతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. విషయం ఏంటంటే.. సంజయ్ దత్ నీలి చిత్రాల్లో నటించే లీసా ఆన్ ను తన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడట.

ఆమె వయసు 51 సంవత్సరాలు. ఆమె పోస్ట్ చేసే ఫొటోలకి కూడా ఇతను లైక్ కొట్టినట్టు నెటిజన్లు గమనించారు. విచిత్రం ఏంటంటే లీసా ఆన్ తో కూడా సంజయ్ పడక సుఖం చూశాడట. అయినా ఇంకా ఇలాంటి చేష్టలకి పూనుకుంటున్నట్టు అంతా కామెంట్లు పెడుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sanjay Dutt
  • #Hero Sanjay Dutt
  • #Sanjay Dutt

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

8 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

8 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

8 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

8 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

9 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

12 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

13 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

15 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version