Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » అరుపులతో హీటెక్కిన హౌస్..! 6వ వారం నామినేషన్స్ లో జరిగింది ఇదే..!

అరుపులతో హీటెక్కిన హౌస్..! 6వ వారం నామినేషన్స్ లో జరిగింది ఇదే..!

  • October 11, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరుపులతో హీటెక్కిన హౌస్..! 6వ వారం నామినేషన్స్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం నామినేషన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. పాయింట్ లు మాట్లాడుకుంటూ గొంతు పోయేలా హౌస్ మేట్స్ వాదించుకున్నారు. ముఖ్యంగా సుదీప ఎక్కడా తగ్గకుండా అందరికీ సమాధానం చెప్తూ రెచ్చిపోయింది. హౌస్ లో ఈసారి నామినేషన్స్ ప్రతి సీజన్ లాగానే ఫోమ్ ఫేస్ పైన రాసి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరు ఇద్దరిని సెలక్ట్ చేసుకుని గత వారంలో జరిగిన విషయాలపై ఆర్గ్యూ చేసుకున్నారు. ఇక్కడే కీర్తిభట్, ఆదిరెడ్డి, ఇంకా గీతు ఈ ముగ్గురిని హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తూ , రీజన్స్ ని లాజిక్స్ ని వెతుకుతూ ఎక్కువమంది ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.,

మొదట ఈవారం కెప్టెన్ అయిన రేవంత్ సుదీపని ఇంకా బాలాదిత్యని నామినేట్ చేశాడు. ఆదివారం తన మెడలో వేసిన సామెతని కారణంగా చెప్తూ ఇద్దరినీ నామినేట్ చేశాడు. ఇక్కడే సుదీపకి ఇంకా రేవంత్ కి వీరలెవల్లో ఆర్గ్యూమెంట్ జరిగింది. ఒక పట్టాన ఎక్కడా వీళ్ల వాగ్వివాదం తెగేలా కనిపించలేదు. దీంతో హౌస్ మేట్స్ ఫస్ట్ నామినేషన్ కే అలసి పోయారు. ఆ తర్వాత కీర్తి గీతురాయల్ ఇంకా శ్రీసత్యలని నామినేట్ చేసింది. ఆదిరెడ్డి మెరీనా ఇంకా కీర్తిలని నామినేట్ చేశాడు. చాలాసేపు మెరీనా విషయంలో వాదన పెట్టుకున్నాడు.

మంచితనంతో ఆటలో ముందుకు వెళ్తున్నారని, అది గేమ్ ని దెబ్బకొట్టేస్తోందని రీజన్ చెప్పాడు. అంతేకాదు, ఆదివారం జరిగిన హిట్ ఫ్లాప్ ఆటలో అసలు ఫైమాని వదిలేసి హౌస్ మేట్స్ మెరీనాకి హిట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కాలేదని రీజన్ చెప్తూ చాలాసేపు ఆర్గ్యూ చేశాడు. తర్వాత రోహిత్ శ్రీహాన్ ఇంకా ఆదిరెడ్డిలని నామినేట్ చేశాడు. సుదీప ఆదిరెడ్డి ఇంకా కీర్తిలని నామినేట్ చేసింది.

శ్రీహాన్ – గీతు ఇంకా రాజ్ శేఖర్
వాసంతీ కృష్ణన్ – గీతు ఇంకా ఆదిరెడ్డి
బాలాదిత్య – గీతు , రాజ్ శేఖర్
ఆర్జే సూర్య – గీతు , ఆదిరెడ్డి
ఫైమా – సుదీప , బాలాదిత్య
ఇనయ సుల్తానా – శ్రీహాన్ , కీర్తిభట్
రాజ్ శేఖర్ – గీతు , బాలాదిత్య
మెరీనా – కీర్తి భట్ , ఆదిరెడ్డి
గీతు రాయల్ – రాజశేఖర్ , కీర్తి
అర్జున్ కళ్యాణ్ – కీర్తి , ఆదిరెడ్డి

శ్రీసత్య – కీర్తిని ఇంకా ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఈసారి నామినేషన్స్ లో గతవారం కెప్టెన్ అయిన కీర్తిరెడ్డిని ఏకంగా ఏడుగురు నామినేట్ చేశారు. అలాగే, ఆదిరెడ్డికి కూడా ఏడు ఓట్లు పడ్డాయి. ఆదిరెడ్డిలో ఎంటర్ టైన్మంట్ తక్కువ అయ్యిందనే పాయింట్ ని చాలామంది హౌస్ మేట్స్ చెప్పారు. మెరీనా తిరిగి ఆదిరెడ్డిని నామినేట్ చేసేటపుడు రోహిత్ ఇంకా ఆదిరెడ్డి అరుపులతో హౌస్ దద్దరిల్లిపోయింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుకున్నారు. మీద మీదకి వెళ్లి ఫైట్ చేస్కోబోయారు. ఈ నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ బ్యాటరీ రీఛార్జ్ గేమ్ పెట్టాడు. ఆ టాస్క్ లో ఎవరు గెలుస్తారు ? ఈసారి ఇంటి కెప్టెన్ ఎవరు అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu 6

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 min ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

35 mins ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

5 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

3 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

4 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

5 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version