Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Trailers » 8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

  • June 15, 2025 / 01:57 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

ఫణీంద్ర నార్సెట్టి సినిమా అంటే అతని మార్క్ కచ్చితంగా ఉంటుంది. అది కవితాత్మక భావోద్వేగం కావొచ్చు, కళాత్మకమైన ప్రజంటేషన్ కావచ్చు. అతని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “8 వసంతాలు” కూడా అదే తరహాలో ఉంది. ప్రస్తుత సమాజంలో ఒక అమ్మాయి ఎంత బలంగా ఉండాలి, ఎంత మొండిగా వ్యవహరించాలి అనేది చూపిస్తే.. ఆడపిల్లకు ఉండే చిన్నపాటి బలహీనతలను కూడా శుద్ధి పాత్రతో ప్రెజంట్ చేశాడు ఫణీంద్ర.

8 Vasantalu Trailer

“8 వసంతాలు” (8 Vasantalu) టీజర్ టెక్నికల్ గా ఎంత బాగుందో, కంటెంట్ పరంగానూ అంతే ఆకట్టుకుంది. అయితే.. ప్రాసలు మాత్రం కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి. అనంతిక స్క్రీన్ ప్రెజన్స్ & ఆమె నటన మాత్రం బాగున్నాయి. ఇక హీరోల పాత్రలను పరిచయం చేసిన తీరు కూడా డీసెంట్ గా ఉంది.

8 Vasantalu Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?
  • 2 Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?
  • 3 Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు
  • 4 Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

అయితే.. మరీ ఇంత కవితాత్మకతకు ప్రస్తుత తరం ప్రేక్షకులు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకుని ఆదరిస్తారా? అనేది మాత్రం పెద్ద ప్రశ్న. ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ అందరూ ఈజీ బ్రీజీ కంటెంట్ కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అలాంటి తరుణంలో ఇంతకీ డీప్ ఎమోషన్స్ కి ఎంతలా కనెక్ట్ అవుతారు అనేది చూడాలి. ఎందుకంటే.. ఇదే స్థాయి ఎమోషన్స్ తో తెరకెక్కిన “సప్త సాగరాలు దాటి” సినిమాకి మంచి పేరైతే వచ్చింది కానీ.. చెప్పుకొనే స్థాయి కలెక్షన్స్ రాలేదు.

8 Vasantalu Movie Trailer Review

అందులోనూ ఈ సినిమాపై ఫణీంద్ర మునుపటి చిత్రం “మను” ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. మరి “8 వసంతాలు”తో ఫణీంద్ర కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడా? లేదా? అనేది చూడాలి. ఇకపోతే.. ఈ చిత్రం “కుబేరా”తో పోటీగా విడుదలవుతుండడం మరో పెద్ద అడ్డంకి అని చెప్పాలి. నాగార్జున, ధనుష్, రష్మిక వంటి క్యాస్టింగ్ ఉన్న సినిమాతో పోటీ అంటే నిలదొక్కుకోవడం కష్టమే. “8 వసంతాలు” కంటెంట్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటే కానీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. చూద్దాం మరి జూన్ 20న ఏం జరుగుతుందో.

గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #8 Vasantalu
  • #Ananthika Sanilkumar
  • #Hanu Reddy
  • #Hesham Abdul Wahab
  • #Kanna Pasunoori

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

14 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

18 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

19 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

20 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version