Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

  • June 14, 2025 / 11:11 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయి అంటే.. ‘కంటెంట్ బాగుంటే ఆడతాయి’ అని అంతా అంటారు. మెజారిటీ పర్సెంటేజ్ చూసుకుంటే.. ఇది సరైన సమాధానమే..! కానీ పూర్తిస్థాయిలో కాదు. ‘రిలీజ్ కి ముందు పలానా సినిమా హిట్ అవుతుంది’ అని ఎవరైనా చెప్పినా.. అది కచ్చితంగా జరుగుద్ది అని చెప్పలేం. తర్వాత ఆడియన్స్ డెసిషన్ ని కూడా తప్పు అనలేం. సినిమా బ్యూటీ అలాంటిది.

Kamal Haasan

గొప్ప గొప్ప హీరోలు, డైరెక్టర్లు, కూడా తమ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది రిలీజ్ కి ముందు అంచనా వేసుకోలేకపోయారు. కానీ ఆడవు అని జనాల మీదకు వదిలేసిన సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అలాంటి సినిమా గురించే మనం చెప్పుకోబోతున్నాం. వివరాల్లోకి వెళితే… 2008వ సంవత్సరం జూన్ 13న ‘దశావతారం’ (Dasavathaaram) అనే సినిమా రిలీజ్ అయ్యింది. కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను కె.ఎస్.రవికుమార్ (K. S. Ravikumar) డైరెక్ట్ చేశారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం.

Kamal Haasan movie about dhasvatraam2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఈ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan) ఏకంగా 10 విభిన్నమైన పాత్రలు పోషించారు. కమల్ హాసన్ (Kamal Haasan) ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అని ఎందుకు అంటారు? అనే ప్రశ్న ఎవరైనా అడిగితే… ఆన్సర్ చెప్పకుండా సింపుల్ గా ఈ సినిమా చూడమంటే సరిపోతుంది.ఇది అతిశయోక్తి కాదు. నిజం. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు.. కథతో సంబంధం లేకుండా మిగిలిన నటీనటుల గురించి ఆలోచించకుండా.. కేవలం హీరో యాక్టింగ్ తో ట్రావెల్ అయ్యారు జనాలు. సినిమాలో హీరో ఆయనే, విలన్ ఆయనే..! ఇంకా చెప్పుకోవాలంటే చాలా రకాల పాత్రలు ఉన్నాయి.Kamal Haasan movie about dhasvatraam3

అన్ని పాత్రల్లోనూ కమల్ (Kamal Haasan) ఇన్వాల్వ్ అయిపోయి నటించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. చాలా మంది కథేంటో అర్ధం కాలేదు అన్నారు. స్క్రీన్ ప్లే కూడా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అయినప్పటికీ క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యింది. సునామీ వచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉందో.. దాని పిక్చరైజేషన్ కానీ, దాంతో ఇచ్చిన మెసేజ్ కానీ బాగుంటుంది. కానీ చాలా మందికి దీని గురించి కూడా అర్థం కాలేదు. కానీ క్లైమాక్స్ ను అయితే బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేశారు. టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి.

రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. S. Ravikumar
  • #Kamal Haasan

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version