Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

  • June 14, 2025 / 11:48 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ను ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా బాగా డిజప్పాయింట్ చేసింది. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. తమ అభిమాన హీరో ప్రైమ్ టైంని దర్శకుడు శంకర్ (Shankar) వేస్ట్ చేసినందుకు ఫ్యాన్స్ ఎక్కువ బాధ పడ్డారు అని చెప్పాలి. ఈ విషయాన్ని గ్రహించిన రామ్ చరణ్ (Ram Charan) వెంటనే.. ‘పెద్ది’ (Peddi) సినిమాని మొదలుపెట్టేశాడు. ఆల్రెడీ 2 షెడ్యూల్ కంప్లీట్ అయ్యాయి. గ్లింప్స్ బయటకు వచ్చింది. దాంతో ఫ్యాన్స్ కూడా ఓకే.

Peddi

అందులో రామ్ చరణ్ (Ram Charan) క్రికెట్ ఆడుతూ ఫ్రంట్ ఫుట్ కి వచ్చి.. నేలని బ్యాట్ తో తాకి మరీ లాంగ్ షాట్ కొట్టే సీక్వెన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఆ ఒక్క షాట్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఫలితాన్ని మరిపించింది.. ‘పెద్ది’ (Peddi) పై ఆశలు పెంచింది. అలాగే 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు కూడా మేకర్స్ ప్రకటించారు. అది కూడా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే మార్చి నెల ఎండింగ్లో రిలీజ్ అయిన రాంచరణ్ (Ram Charan) ‘రంగస్థలం’ (Rangasthalam) ‘ఆర్.ఆర్.ఆర్’  (R.R.R) సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. సో మేకర్స్ ప్రకటించిన రిలీజ్ డేట్ కి సినిమా వస్తే వాళ్ళు డబుల్ హ్యాపీనే.

peddi gear up with the paradaise2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

అయితే ‘పెద్ది’ (Peddi) కంటే ఒక రోజు ముందు అంటే మార్చి 26న నాని (Nani) ‘ది పారడైజ్’ సినిమా కూడా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. దానిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి.. అదే డేట్ కి వస్తే.. ‘పెద్ది’ (Peddi) ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం పడుతుంది అనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ‘ది పారడైజ్’ సినిమాకి సంబంధించి మే నెలలో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు.

Peddi Box-office clash between Nani and Ram Charan

కానీ సెట్స్ వర్క్ ఉండటంతో ఆగస్టుకి షెడ్యూల్ మారింది. సో రిలీజ్ కూడా 2 నెలలు వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్చి ఎండింగ్ నుండి మేకి ‘ది పారడైజ్’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘ది పారడైజ్’ నెక్స్ట్ అప్డేట్ ఇచ్చేప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ‘పెద్ది’ (Peddi) పై కొంత భారం తగ్గినట్టే అని చెప్పాలి.

17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Ram Charan
  • #shankar

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

37 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version