Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ గ్యారంటీ..!

Devara: ‘దేవర’ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ గ్యారంటీ..!

  • August 28, 2024 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ గ్యారంటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’  (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ Devara) . సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతంలో రూపొందిన పాటలు కూడా మార్మోగుతున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ ను తెలియజేసే ‘ఫియర్’ సాంగ్, హీరో- హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ అదే ‘చుట్టమల్లే’ వంటివి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

Devara

సినిమాకి కూడా బజ్ ను తీసుకొచ్చాయి. ఇక ఈ చిత్రం నుండి మూడో పాట కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. దీనికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల్లో ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ లేవు. ఎన్టీఆర్ సినిమా సాంగ్స్ అంటే డాన్స్ … హైలెట్ అవ్వాలి. అందుకే దర్శకుడు కొరటాల శివ.. ఈసారి ఓ మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.ఇందులో ఎన్టీఆర్ డ్యాన్స్ కి సంబంధించిన 2,3 విజువల్స్ ఉంటాయట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సరిపోదా శనివారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఆన్లైన్ రచ్చకు రెస్పాండ్ అయ్యి.. గుట్టురట్టు చేసిన జనసేన ఎమ్మెల్యే.!
  • 3 బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?

అవి అందరితో డాన్స్ రీల్స్ చేయించే విధంగా ఉంటాయని సమాచారం. కచ్చితంగా ఆ పాటకి ఇంటర్నెట్ షేక్ అవ్వడం గ్యారెంటీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ‘దేవర’ (Devara) చిత్రం 2 భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న మొదటి భాగం విడుదల కాబోతుంది. రెండో భాగం 2025 లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

ప్రభాస్ ను మెచ్చుకుంటూ వార్తల్లో నిలిచిన విక్రమ్.. వాళ్లకు షాకిచ్చారుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

5 mins ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

50 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 hour ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

4 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

2 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

2 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

2 hours ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version