Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Vijay Sethupathi: ఏ నటుడికి సాధ్యం కానీ రికార్డుని సొంతం చేసుకున్నాడు..!

Vijay Sethupathi: ఏ నటుడికి సాధ్యం కానీ రికార్డుని సొంతం చేసుకున్నాడు..!

  • June 18, 2021 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: ఏ నటుడికి సాధ్యం కానీ రికార్డుని సొంతం చేసుకున్నాడు..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ చాలా దెబ్బతింది. అర్ధాంతరంగా షూటింగ్ లు ఆగిపోవడంతో.. హీరోలు కొత్త సినిమాలకు కమిట్ అవ్వడానికి దైర్యం చేయడం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు రెండేళ్లుగా ఒక సినిమాని కంప్లీట్ చేయడానికే కిందా మీదా పడుతున్నారు. మీడియం రేంజ్ హీరోలైతే 2 లేదా 3 సినిమాల్లో నటిస్తున్నారు. ఇక చిన్న హీరోలు కూడా 4 సినిమాలకు మించి చేయలేకపోతున్నారు. అంత వరకు ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లే 7 ప్రాజెక్టులకు మించి చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో 10 సినిమాల్లో నటిస్తేనే పెద్ద రికార్డ్ గా చెప్పుకోవాలి. అలాంటిది మన విజయ్ సేతుపతి ఏకంగా 25 ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడట. వినడానికే షాకింగ్ గా ఉంది కాదు. ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగు,హిందీ భాషల్లో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. హీరో,విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా 10 సినిమాలకు పైనే అతను నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని ప్రాజెక్టులు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయట.

అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.మరో పక్క టీవీ షో లు, వెబ్ షో లు కూడా చేస్తున్నాడట. ఇంకా కొన్ని ప్రాజెక్టులకు రైటర్ గా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇలా మొత్తంగా కలుపుకుని అతను 25 ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే ఇదొక కొత్త రికార్డ్ అని స్పష్టమవుతుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Sethupathi
  • #Hero Vijay Sethupathi
  • #Vijay
  • #Vijay Sethupathi

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

5 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

5 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

7 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

9 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

10 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

14 mins ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

19 mins ago
Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

26 mins ago
Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

11 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version