Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » థమన్, దేవి శ్రీ ప్రసాద్ డ్రైవర్స్ వాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారో చెప్పేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్..!

థమన్, దేవి శ్రీ ప్రసాద్ డ్రైవర్స్ వాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారో చెప్పేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్..!

  • December 15, 2022 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థమన్, దేవి శ్రీ ప్రసాద్ డ్రైవర్స్ వాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారో చెప్పేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్..!

ఒకప్పుడు సరదాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం సినిమా స్టిల్స్, ఫోటోలతో చిన్నగా స్టార్ట్ అయిన మీమ్స్ అనేవి ఇప్పుడు ఎంతలా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తనను ఇంతలా గుర్తుపెట్టుకున్నందుకు స్వయంగా బ్రహ్మీనే మీమర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈమధ్య కొన్ని మూవీ టీమ్స్ రిలీజ్‌కి ముందు మీమర్స్ అందర్నీ పిలిచి మరీ పార్టీలివ్వడం చూస్తూనే ఉన్నాం.. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలిసి దళపతి విజయ్ ‘తేరి’ (పోలీసోడు) రీమేక్ చెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి..

అప్పుడెన్ని మీమ్స్, వీడియోస్ వైరల్ అయ్యాయో.. అవి చూసి ఎంతలా నవ్వుకున్నామో తెలిసిందే.. ‘రీమేక్ వార్తలు వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ పరిస్థితి ఇదీ’ అంటూ నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అయింది.. ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలోని ఓ సన్నివేశానికి దీనితో లింక్ పెట్టి చేసిన వీడియో అదిరిపోయింది.. ఇప్పుడు మరో కిరాక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.. సందర్భం ఏదైనా దానికి తగిన సినిమా పోస్టర్, సీన్లతో మీమ్స్, పేరడీలు చేయడం అనేది ఇప్పటి ట్రెండ్ కాబట్టి..

ఇద్దరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల మీద వీడియో క్రియేట్ చేశారు.. క్రియేట్ అనడం కంటే కూడా.. సందర్భానికి తగ్గట్టు సింక్ చేశారని చెప్పొచ్చు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో థమన్ హవా నడుస్తోంది.. ‘అల..వైకుంఠపురములో’ నుండి ‘అఖండ’ వరకు అదరగొట్టేశాడు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు.. వచ్చే సంక్రాంతికి థమన్ ‘వీర సింహా రెడ్డి’, దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ పోటీ పడబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సంగీత దర్శకుల డ్రైవర్లు.. వీళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసా? అన్నట్టు.. గతంలో బ్రహ్మానందం మాట్లాడిన వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.. కారెక్కగానే పాత పాటల క్యాసెట్లు పెడతాడని ఒకతను.. ‘మీవాడు పర్లేదు.. క్యాసెట్లే పెడతాడు.. మా వాడు ఏకంగా పాడేస్తాడ్రా బాబూ’ అన్నాడంటూ బ్రహ్మీ స్పీచ్ వాడి చేసిన ఈ వీడియో మూవీ లవర్స్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది..

: @ThisIsDSP @MusicThaman pic.twitter.com/wgkZpI8V4B

— RatpacCheck (@RatpacCheck) December 14, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devi Sree Prasad
  • #DSP
  • #SS Thaman
  • #thaman

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

10 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

15 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

1 hour ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

10 hours ago
Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

10 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

12 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version