Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: అనసూయ పెద్ద కొడుకు శౌర్య కు అవమానం..ఏం జరగిందంటే?

Anasuya: అనసూయ పెద్ద కొడుకు శౌర్య కు అవమానం..ఏం జరగిందంటే?

  • June 20, 2023 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ పెద్ద కొడుకు శౌర్య కు అవమానం..ఏం జరగిందంటే?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నేడు సినిమాల్లో కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ ని దక్కించుకున్న నటి అనసూయ. ఈమె రేంజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరుసగా సినిమాలు చేస్తూ మంచి బిజీ ఆర్టిస్టు గా మారింది. స్టార్ హీరోయిన్స్ కి తీసిపోని అందం ఉన్నప్పటికీ కూడా ఈమెకి హీరోయిన్ అవకాశాలు అయితే రావడం లేదు కానీ, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ చేసే అవకాశం దక్కుతుంది.

సుకుమార్ తీసిన ‘రంగస్థలం’ మరియు ‘పుష్ప’ సినిమాలు అనసూయ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. పుష్ప సినిమా తో ఆయన ఆమె ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ లో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు తీస్తున్న ‘పుష్ప : ది రూల్’ లో కూడా అనసూయ నటిస్తుంది. ఇలా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే అనసూయ సోషల్ మీడియా లో కూడా తరచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

(Anasuya) అనసూయ భరద్వాజ్ అనే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఈ దంపుతులిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తనకి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఈమె సోషల్ మీడియా లో పొట్టి పొట్టి దుస్తులు ధరించి , అందాలను ఆరబోస్తూ ఉంటుంది, రీసెంట్ గా కూడా సముద్ర తీరాన తన భర్త తో కలిసి పొట్టి దుస్తులను ధరించి కుర్రాళ్లకు మత్తెక్కించే విధంగా అనసూయ పెట్టిన కొన్ని ఫోటోలు ఏ రేంజ్ సెన్సేషన్ ని సృష్టించాయి అందరికీ తెలిసిందే.

అయితే ఈ ఇలా పొట్టి దుస్తులు ధరించడం పై అనసూయ ఆమె పెద్ద కొడుకు శౌర్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట. ఇలా పొట్టి దుస్తులు ధరించడం వల్ల, బయట వాళ్ళ కామెంట్స్ ని నేను తీసుకోలేకపోతున్నానని, మా స్కూల్ మేట్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారని, మా అమ్మ గురించి నలుగురు అలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదని, దయచేసి ఇక నుండి అలాంటి బట్టలు వేసుకోవద్దు అంటూ అనసూయ ని అడిగాడట, దీనిపై ఆమె ఫైర్ అయ్యినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

24 hours ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version