Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » HIT3: ‘హిట్ 3’ లో నటించడానికి విశ్వక్ సేన్ కి ఇష్టం లేదా..? కారణం ఏంటి?

HIT3: ‘హిట్ 3’ లో నటించడానికి విశ్వక్ సేన్ కి ఇష్టం లేదా..? కారణం ఏంటి?

  • February 13, 2025 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT3: ‘హిట్ 3’ లో నటించడానికి విశ్వక్ సేన్ కి ఇష్టం లేదా..? కారణం ఏంటి?

‘హిట్’ (HIT) ఫ్రాంచైజీ సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇందులో భాగంగా వచ్చిన మొదటి సినిమా ‘హిట్'(హిట్ ఫస్ట్ కేస్) హిట్ అయ్యింది. అందులో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత ‘హిట్ 2′(ది సెకండ్ కేస్) (HIT 2) వచ్చింది. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘హిట్ 3’ (HIT3) కూడా రూపొందుతోంది. ఇందులో నాని (Nani)  హీరోగా నటిస్తున్నాడు. దీంతో దీనిపై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.

HIT3

A shocking story behind HIT3 movie making

నాని,ప్రశాంతి తిపిర్నేని..లు నే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మే 1న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. అదేంటంటే.. ఈ కథలో భాగంగా జరిగే ఓ కేసు ఇన్వెస్టిగేషన్లో .. నానితో పాటు మొదటి రెండు పార్టుల్లో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్..లు కూడా నటించాల్సి ఉందట. అందుకు అడివి శేష్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్లో అడివి శేష్ పాల్గొంటున్నాడు అని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'లైలా' కవ్వించేలా ఉందా? నవ్వించేలా ఉందా?
  • 2 లైలా గొడవ.. పెరుగుతున్న వైసీపీ వార్నింగ్స్!
  • 3 పైరసీపై గీతా ఆర్ట్స్‌ ఎందుకు ఉదాసీనంగా ఉంది.. కంప్లైంట్‌లు ఇవ్వడం లేదేం?

అయితే విశ్వక్ సేన్ మాత్రం ‘హిట్ 3’ భాగం కావడానికి సముఖంగా లేడు అని తెలుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక సీన్లో భాగంగా నాని ఒక చైర్లో కూర్చుంటే వెనుక అడివి శేష్, విశ్వక్ సేన్.. నిలబడాల్సి ఉందట. ఆ సీన్లో నటించడం విశ్వక్ సేన్ కి ఇష్టం లేదు అని తెలుస్తుంది. దీంతో కొంచెం టైం కావాలి అంటూ అతను ఆలస్యం చేస్తున్నట్టు వినికిడి. అయితే ‘హిట్ 3’ క్లైమాక్స్ లో ఇద్దరి హీరోల ప్రెజన్స్ కచ్చితంగా ఉండాలట.

తెలుగులో బిజీ అవుతున్న మలయాళం స్టార్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

trending news

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

32 mins ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

3 hours ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago

latest news

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

46 mins ago
The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

2 hours ago
Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

2 hours ago
33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

16 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version