Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » స్టార్ హీరో కూతురు టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరో ఎవరంటే..?

స్టార్ హీరో కూతురు టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరో ఎవరంటే..?

  • March 16, 2023 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరో కూతురు టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరో ఎవరంటే..?

స్టార్ హీరోలను కుర్రాళ్లు ఎలా అభిమానిస్తారో.. అమ్మాయిలు కూడా యంగ్ హీరోలను అలాగే ఇష్టపడతారు.. హీరోల ఫ్యాన్స్ కటౌట్స్, ఈలలు, గోలలతో తమ అభిమానాన్ని బహిరంగంగానే చాటుకుంటారు కానీ అమ్మాయిలు మాత్రం మౌనంగా మనసులోనే ఆరాధిస్తుంటారు.. అయితే కొన్నిసార్లు మితిమీరే, శృతిమించిన ఆ అభిమానం కారణంగా స్టార్స్ ఇబ్బంది పడుతుంటారు.. కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ అమ్మాయి కారణంగా ఇబ్బందిపడ్డ యంగ్ హీరో ఆమె బాధ భరించలేక ఏకంగా పోలీస్ కంప్లైంట్ చేశాడంటే మాత్రం షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ కలుగుతుంది.. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్‌కి ఇలాంటి అనుభవం ఎదురైంది.. లవర్ బాయ్ ఇమేజ్‌తో అమ్మాయిల మనసుల్లో గ్రీకువీరుడిగా ప్లేస్ సంపాదించుకున్న షాహిద్‌ని దివంగత నటుడు రాజ్ కుమార్ కుమార్తె వాస్తవిక్త పండిట్‌కి షాహిద్ అంటే పిచ్చి.. షైమక్ డావర్ డ్యాన్స్ క్లాస్‌లో ఫస్ట్ టైం షాహిద్‌ని చూడగానే ఫ్లాట్ అయిపోయిందట.. తెలియకుండానే అతడితో ప్రేమలో పడిపోయిందట..

ఇక అక్కడి నుండి ఈ ఒన్ సైడ్ లవ్ స్టోరీ అనేక కీలక మలుపులు తిరిగింది.. షాహిద్ కనిపిస్తే చాలు.. తన్మయత్వంతో అలా చూస్తూ ఉండిపోయేదంట.. అతను ఎక్కడికెళ్తే అక్కడికి ఫాలో చేస్తూ వెళ్లేదట.. కొన్నాళ్లకు పక్క ఇంట్లో రెంట్‌కి దిగి.. ఇరుగు పొరుగు వారికి తను షాహిద్ భార్య అని చెప్పుకుని తిరిగేదట.. మొత్తానికి ఈ వ్యవహారం షాహిద్‌కి తెలిసింది.. లేట్ చేస్తే అసలుకే ఎసరు పెట్టేలా ఉందని కంగారుపడి.. వాస్తవిక్త మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడట..

ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ 2012 లో జరిగిందంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. ఆ తర్వాత ఎప్పుడూ ఆమె తనను ఫాలో కాలేదట.. కరీనాతో బ్రేకప్ తర్వాత మీరా రాజ్‌పుత్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు షాహిద్ కపూర్.. తండ్రి ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ వాస్తవిక్త పండిట్ మాత్రం నటిగా రాణించలేక సినిమాల నుంచి తప్పుకుంది.. రీల్ లైఫ్‌లో ఉండే ట్విస్టులతో కూడిన ఈ సంఘటన రియల్ లైఫ్‌లో జరగడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shahid Kapoor
  • #Actress Vastavikta
  • #Shahid Kapoor
  • #Vastavikta

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

10 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

19 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

10 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

11 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

11 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

15 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version