Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Aadarsh Balakrishna: ‘కె.జి.ఎఫ్2’ లో నా తండ్రి పాత్ర చూసి గర్వపడుతున్నా : ఆదర్శ్ బాలకృష్ణ

Aadarsh Balakrishna: ‘కె.జి.ఎఫ్2’ లో నా తండ్రి పాత్ర చూసి గర్వపడుతున్నా : ఆదర్శ్ బాలకృష్ణ

  • April 20, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadarsh Balakrishna: ‘కె.జి.ఎఫ్2’ లో నా తండ్రి పాత్ర చూసి గర్వపడుతున్నా : ఆదర్శ్ బాలకృష్ణ

‘నా తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం ని #KGF2… ప్ర‌పంచానికి ఇనాయ‌త్ ఖ‌లీల్‌గా పరిచయం చేసినందుకు గర్వపడుతున్నా. ముఖ్యంగా 65 ఏళ్ల వయస్సులో సినీ కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తి కోసం..ఆయ‌న్ని నమ్మిన దర్శకుడు ప్ర‌శాంత్ నీల్‌కు.. పూర్తి క్రెడిట్ దక్కుతుంది. అందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను’ అంటూ ప్రముఖ నటుడు మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ఆదర్శ్ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇనాయత్ ఖలీల్ పాత్ర ‘కె.జి.ఎఫ్2’ లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Click Here To Watch NOW

దుబాయ్ డాన్ పాత్రలో ఆయన కనిపించి మెప్పించారు. ప్రశాంత్ నీల్ కు బాలకృష్ణ బంధువు అని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రకి ఆయన్ని ఎంపిక చేసుకున్నట్టు కూడా మొన్నామధ్య టాక్ నడిచింది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలీదు.అయితే ఇనాయత్ ఖలీల్ పాత్ర కేజీఎఫ్ చాప్టర్ 3 లో కూడా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. ఇక ఆదర్శ్ బాలకృష్ణ ‘బిగ్ బాస్ సీజన్ 1’ తెలుగు కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

అప్పటివరకు విలన్ గా మాత్రమే పరిచయమైన ఆదర్శ్ లో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని ఆ షోతో అందరికీ తెలిసింది. ‘హ్యాపీ డేస్’ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘సరైనోడు’ ‘విన్నర్’ ‘రణరంగం’ వంటి చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు ఆదర్శ్. ప్రస్తుతం అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. భవిష్యత్తులో ఇతను కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోపక్క కె.జి.ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగా నమోదవుతున్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsh Balakrishna
  • #Balakrishna Neelakantapuram
  • #KGF 2
  • #KGF Chapter 2

Also Read

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

trending news

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

6 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

11 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

2 days ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

2 days ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version