Aadhi weds Nikki: ఆది పినిశెట్టి- నిక్కీ గల్రాని పెళ్లి ఫోటోలు వైరల్..!

తెలుగు,తమిళ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి.ఈయన సీనియర్ స్టార్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. నిన్న అంటే మే 18న ఆది పినిశెట్టి వివాహం ఘనంగా జరిగింది. కొంతకాలంగా ఇతను హీరోయిన్ నిక్కీ గల్రాని తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 27న వీరి నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.

ఇక నిన్న పెళ్లి వేడుక కొద్దిపాటి బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. హల్దీ సెలబ్రేషన్స్ ఫోటోలు నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి ఫోటోలు కూడా కొన్ని గంటల నుండీ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus