Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Aadi Collections: ‘ఆది’ కి 23 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Aadi Collections: ‘ఆది’ కి 23 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • March 29, 2025 / 05:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadi Collections: ‘ఆది’ కి 23 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) తో మొదటి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్  (Jr NTR)… తర్వాత వి.వి.వినాయక్ ని (V. V. Vinayak) దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఆది’ (Aadi) అనే మాస్ మూవీ చేశాడు. బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 మార్చి 28న పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. ఎన్టీఆర్ మొదటి సారి కంప్లీట్ మాస్ రోల్లో అదరగొట్టాడు.

Aadi Collections:

Aadi Movie Final Total Worldwide Collections

వి.వి.వినాయక్ డైరెక్షన్ కి అప్పటి స్టార్ డైరెక్టర్లు అంతా వణికిపోయారు. 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా వి.వి.వినాయక్ ‘ఆది’ (Aadi) ని మలిచారు. ఈ సినిమా 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ‘#23YearsOfAadi’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Veera Dheera Soora Part2 Review in Telugu: వీర ధీర శూర పార్ట్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మజాకా తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు!
నైజాం 5.44 cr
సీడెడ్ 4.22 cr
ఉత్తరాంధ్ర 2.35 cr
ఈస్ట్ 1.57 cr
వెస్ట్ 1.06 cr
గుంటూరు 1.69 cr
కృష్ణా 1.58 cr
నెల్లూరు 1.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 19.82 cr

‘ఆది’ చిత్రం రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా రూ.19.82 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.8.82 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Jr Ntr
  • #Keerti Chawla
  • #v.v.vinayak

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 hour ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

38 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

4 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version