Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Aamir Khan: మెగాస్టార్ రేంజ్ ఏమిటో చెప్పిన అమీర్ ఖాన్!

Aamir Khan: మెగాస్టార్ రేంజ్ ఏమిటో చెప్పిన అమీర్ ఖాన్!

  • March 21, 2022 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: మెగాస్టార్ రేంజ్ ఏమిటో చెప్పిన అమీర్ ఖాన్!

మెగాస్టార్ చిరంజీవి స్థాయి గురించి అప్పుడప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది ఉంటుంది. ఒకవిధంగా ఆయనపై కావాలనే ఆ విధంగా కామెంట్ చేస్తారు అని మరి కొందరు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి మెగాస్టార్ తన స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా చాలా వరకూ ఒదిగి ఉంటారు అని కూడా అంటూ ఉంటారు. ఎన్నో సామాజిక సేవ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న మెగాస్టార్ ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు.

Click Here To Watch NEW Trailer

అలాగని ఏదైనా సమస్య వస్తే వెనుకడుగు వేయడం లేదు. సమస్య ఏదైనా సరే తన వంతు కృషిగా ఒక సమాధానం అయితే తీసుకువస్తున్నారు. ఆ విధంగానే కాకుండా మెగాస్టార్ స్టార్ హోదా లో కూడా తనకు ఎవరూ సాటి రారు అని చాలాసార్లు నిరూపించారు. మెగాస్టార్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా ఒకానొక సమయంలో భారీ క్రేజ్ అందుకున్నారు.

ముఖ్యంగా మెగాస్టార్ 90వ కాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ కంటే ఎక్కువగా పారితోషికం అందుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక ఆయన గురించి ఇటీవల రాజమౌళి RRR ఈవెంట్ లో ఏ విధంగా మాట్లాడడడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఒక్కముక్కలో మెగాస్టార్ రేంజ్ గురించి చెప్పాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన RRR సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో అమీర్ ఖాన్ ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ వేడుకలో రామ్ చరణ్ తాను అమీర్ ఖాన్ కు ఎప్పటినుంచో అభిమానిని అని చెప్పాడు. వెంటనే అమీర్ ఖాన్ మైక్ అందుకొని రామ్ చరణ్ పుట్టకముందే నేను మెగాస్టార్ అభిమానిని అంటూ వివరణ ఇచ్చేశాడు. ఇండియన్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఆ ఒక్క మాట చెప్పడంతో మెగాస్టార్ రేంజ్ ఏమిటో మరోసారి క్లారిటీగా అర్థమైపోయింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #RRR movie

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

9 mins ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

2 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

3 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

41 mins ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

1 hour ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

1 hour ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

3 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version