Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ba Raju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత!

Ba Raju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత!

  • May 22, 2021 / 05:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ba Raju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత!

సినిమా ఇండస్ట్రీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా PRO గా కొనసాగుతూ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన BA రాజు అకస్మాత్తుగా కన్నుమూయడం అందరిని కలచి వేసింది. శుక్రవారం రాత్రి నుంచే ఆయన తీవ్రంగా అస్వస్థతకు గురవ్వడంతో డయాబెటిస్ హెచ్చుతగ్గులు వచ్చాయి.

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా BA రాజు తుది శ్వాస విడిచినట్లు సమాచారం. బిఎ రాజు చిత్ర పరిశ్రమలో చాలా మందికి మంచి మిత్రుడు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ప్రతి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చూసుకుంటూ చాలా మంచి గుర్తింపు అందుకున్నారు. కేవలం వారితోనే కాకుండా చాలా మంది దర్శక నిర్మాతలతో అలాగే స్టార్ నటీనటులతో ఆయన ప్రయాణం కొనసాగుతూ వచ్చింది.

చాలా సంవత్సరాలుగా సినీ ప్రేమికులను అలరించిన సూపర్‌హిట్ మ్యాగజైన్‌కు బీఏ రాజు యజమాని కూడా. దర్శకురాలిగా, ఫిల్మ్ జర్నలిస్టుగా ఉన్న ఆయన భార్య బి జయ కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు. ఇక ఇప్పుడు BA రాజు మరణ వార్తతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. ఇటీవల ప్రముఖ యాంకర్ TNR కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఆ ఘటన మరువకముందే మరో విషాద ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఏ రాజు మృతి పట్ల స్టార్స్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ba raju
  • #PRO Ba Raju
  • #Producer Ba Raju

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

13 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

13 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

14 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

15 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

16 hours ago

latest news

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

13 hours ago
Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

15 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version