Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Acharya: అభిమానులను కలవర పెడుతున్న ఆచార్య రిలీజ్!

Acharya: అభిమానులను కలవర పెడుతున్న ఆచార్య రిలీజ్!

  • January 9, 2024 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya: అభిమానులను కలవర పెడుతున్న ఆచార్య రిలీజ్!

టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించినటువంటి చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా 2022 ఏప్రిల్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫాన్స్ ఎంతో నిరాశ వ్యక్తం చేశారు అయితే అప్పట్లో ఈ సినిమా రిజల్ట్ గురించి పెద్ద ఎత్తున వివాదాలే జరిగాయని చెప్పాలి.

ఈ సినిమా ఫెయిల్యూర్ మొత్తం డైరెక్టర్ పైనే పడిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలతో దేవర సినిమా పనులలో బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఆచార్య సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాని తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి డబ్బింగ్ సినిమా విడుదల కాబోతుందని ఈ సినిమాని పెన్ స్టూడియోస్ వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలకు సంబంధించినటువంటి పోస్టర్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా తిరిగి విడుదల కాబోతుంది అనే విషయం తెలియడంతో మెగా ఫాన్స్ కలవర పడుతున్నారు.

ఇప్పటికే ఒకసారి థియేటర్లలో విడుదల అయ్యి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని తీసుకెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా రిలీజ్ చేస్తే చేశారు సైలెంట్ గా చేసుకోవచ్చు కదా మరి ఈ హంగామా ఎందుకు అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో డిజాస్టర్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నాయి. మరి ఆచార్య (Acharya) ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

10 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

10 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

10 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

10 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

10 hours ago

latest news

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

12 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

13 hours ago
RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version