Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కరోనా భారిన పడ్డ మరో సినీ సెలబ్రిటీ..!

కరోనా భారిన పడ్డ మరో సినీ సెలబ్రిటీ..!

  • July 20, 2020 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనా భారిన పడ్డ మరో సినీ సెలబ్రిటీ..!

ఇప్పుడు కరోనా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల దగ్గర నుండీ సెలబ్రిటీల వరకూ అందరూ దీని దృష్టిలో సమానమే..! ఇప్పటికే ఇండియాలో 11 లక్షల కేసులు నమోదయ్యాయి. సినిమా సెలబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పటికే బుల్లితెర ప్రభాకర్, ‘బిగ్ బాస్3’ ఫేం రవికృష్ణ, నిర్మాత బండ్ల గణేష్ వంటి వారు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో అయితే అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా కరోనా భారిన పడింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల దంపతులతో పాటు వారి పాప ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అర్జున్ కూతురుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో కోలీవుడ్ మొత్తం టెన్షన్ కు గురయ్యింది. వివరాల్లోకి వెళితే.. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు అయిన ఐశ్వర్య అర్జున్… గత రెండు మూడు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తరుణంలో తాజాగా కరోనా టెస్టులు చేయించారట.

ఈ టెస్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం చెన్నైలో ఆమె ఇంట్లోనే ఐశ్వర్య చికిత్స పొందుతున్నట్టు.. సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మధ్య కాలంలో కలిసిన తన స్నేహితులను కూడా కరీనా పరీక్షించుకోవాలని ఆమె కోరింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Arjun
  • #Actress Aishwarya Arjun
  • #Aishwarya Arjun
  • #Arjun

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

9 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

10 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

12 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

14 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

14 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

12 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

13 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

15 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version