Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Aryan Rajesh family: ఆర్యన్ రాజేష్ ఫ్యామిలీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు..!

Aryan Rajesh family: ఆర్యన్ రాజేష్ ఫ్యామిలీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు..!

  • July 13, 2021 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aryan Rajesh family: ఆర్యన్ రాజేష్ ఫ్యామిలీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు..!

జంధ్యాల గారి తర్వాత ఆ స్థాయిలో కామెడీతో మెప్పించిన దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ గారు. ఈయన ఇద్దరి కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిన్న కొడుకు అల్లరి నరేష్ క్లిక్ అయిన విధంగా..పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ క్లిక్ అవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఆర్యన్ రాజేష్ పెళ్లి సెట్ అయినప్పుడు వీరి కుటుంబంలో పెద్ద విషాదం చోటుచేసుకుందట. వివరాల్లోకి వెళితే.. ఆర్యన్ రాజేష్ కు 2011లో ఇవివి గారి..

స్నేహితుడి కూతురైన సుభాషిణితో 2011 జనవరి 5 న పెళ్లి ఫిక్స్ అయ్యింది. అయితే తర్వాత 6 రోజులకి అంటే జనవరి11న ఇవివి గారు ఊహించని విధంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.దీంతో రాజేష్,నరేష్ లకు పెద్ద దిక్కు కోల్పోయినట్టు అయ్యింది. అయితే సుభాషిణి కుటుంబం వీళ్ళకి అండగా నిలబడ్డారట. అప్పటినుండీ వీళ్ళ కుటుంబంతో కలిసిపోయి.. వీరి కష్టాల్లో పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సుభాషిణి అప్పటి నుండీ కోడలి బాధ్యతను స్వీకరించి అన్ని విధాలుగా సాయపడిందట.

ఇక ఇవివి గారు పోయిన ఏడాది తర్వాత అంటే 2012 ఫిబ్రవరి 11న రాజేష్, సుభాషిణి పెళ్లిబంధంతో ఒకటయ్యారు. తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఆర్యన్ రాజేష్ చెప్పుకొచ్చాడు. తరువాత ఇతను రాంచరణ్- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ..! ఆ పాత్ర పెద్దగా సినిమాలో పండలేదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Pics Source: Lovelytelugu

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Aryan Rajesh
  • #EVV Satyanarayana
  • #Subhashini

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

trending news

19 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

48 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version