Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » MAA Elections: ఆ నలుగురికి షాకిచ్చిన ప్రముఖ నటుడు..?

MAA Elections: ఆ నలుగురికి షాకిచ్చిన ప్రముఖ నటుడు..?

  • June 28, 2021 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAA Elections: ఆ నలుగురికి షాకిచ్చిన ప్రముఖ నటుడు..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 1,000 లోపే ఓట్లు ఉన్న ‘మా’ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు సీవీఎల్‌ నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. విభిన్నమైన పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీవీఎల్ నరసింహారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగుతున్నానని ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ సభ్యుల సంక్షేమం కొరకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తన ప్యానల్ తెలంగాణ వాదమని సినిమా అవకాశాల విషయంలో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు పేర్కొన్నారు.

ఇప్పటికే మా అధ్యక్ష బరిలో ఉన్న నలుగురు సినీ ప్రముఖులకు నరసింహారావు షాకిచ్చారనే చెప్పాలి. భవిష్యత్తులో మరి కొందరు నటులు అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది పోటీ చేస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు భిన్నంగా జరగనున్నాయి. మరోవైపు అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్టు మంచు విష్ణు ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం తన కుటుంబం తరపున ఇస్తానని మంచు విష్ణు పేర్కొన్నారు.

ప్రకాష్ రాజ్ సైతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు భవనం కోసం కృషి చేస్తానని చెప్పారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ముందు ముందు పోటీ చేస్తామని ప్రకటించిన వారిలో ఒకరిద్దరు తప్పుకుని ఇతరులకు మద్దతు ప్రకటించే అవకాశాలు సైతం ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor cvl narasimha rao
  • #CVL Narasimha Rao
  • #Hema
  • #jeevitha
  • #MAA Elections

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

57 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version