Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ చేసిన పనికి నాకు చాలా భయమేసింది : నటుడు ఆదిత్య

Prabhas: ప్రభాస్ చేసిన పనికి నాకు చాలా భయమేసింది : నటుడు ఆదిత్య

  • April 29, 2021 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ చేసిన పనికి నాకు చాలా భయమేసింది : నటుడు ఆదిత్య

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి'(సిరీస్) తరువాత దేశమంతా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడతను ఇండియన్ సూపర్ స్టార్. బాలీవుడ్ స్టార్స్ సైతం అసూయపడే క్రేజ్ ప్రభాస్ సొంతం. బాహుబలికి ముందు కూడా అతనొక స్టార్ హీరోనే..! అయితే ఆ చిత్రం ప్రభాస్ ఇమేజ్ ను పది రెట్లు పెంచింది. ‘అతను ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఎటువంటి యాటిట్యూడ్ చూపించడు, చాలా సింపుల్ గా ఉంటాడు, అతని సినిమాలో నటిస్తే కడుపునిండా, మనస్ఫూర్తిగా భోజనం చెయ్యొచ్చు’ అంటూ చాలా మంది నటీనటులు చెప్పుకొచ్చారు.

జూనియర్ ఆర్టిస్ట్ లతో సైతం అతను చాలా క్లోజ్ గా ఉంటాడు. అందుకే అతను ఇండస్ట్రీ మొత్తానికి డార్లింగ్. ఇదిలా ఉండగా.. ‘బాహుబలి’ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ తో కలిసి నటించిన ఓ నటుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ లో ఎక్కని పాత్రను పోషించిన నటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. అతని పేరు కోసరాజు ఆదిత్య. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. ” ‘బాహుబలి’లో నేను ఓ చిన్న పాత్ర చేశాను .. ‘యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మ ఆకలి తీర్చకపోతే ఆగ్రహిస్తుంది .. పెను ముప్పు తప్పదు యువరాజా’ అనేది నా డైలాగ్.

నేను ఆ డైలాగ్ ను చాలా గట్టిగా చెప్పాను. నా తరువాత ప్రభాస్ డైలాగ్ చెప్పాలి. కానీ అతను చెప్పకుండా నా దగ్గరికి వస్తున్నాడు. అతన్ని చూసి ‘వామ్మో ఈయనేంటి నా దగ్గరికి వస్తున్నాడు’ అని భయపడ్డాను. కానీ ప్రభాస్ నా దగ్గరకు వచ్చి ‘డార్లింగ్ ఏవనుకోకే .. కొంచెం మెల్లగా చెప్పవా .. నా డైలాగ్ మర్చిపోతున్నాను’ అన్నాడు. నా జీవితంలో నేను ఆ సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి .. ఆయనలాంటి మంచి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు” అంటూ చెప్పుకొచ్చాడు ఆదిత్య.

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kosaraju Aditya
  • #Aditya
  • #Baahubali
  • #Kosaraju Aditya
  • #Prabhas

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

25 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

31 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

18 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

19 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version