Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Nagineedu, Rajamouli: రాజమౌళి ప్రతిభ గురించి నాగినీడు కామెంట్స్ వైరల్!

Nagineedu, Rajamouli: రాజమౌళి ప్రతిభ గురించి నాగినీడు కామెంట్స్ వైరల్!

  • November 17, 2021 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagineedu, Rajamouli: రాజమౌళి ప్రతిభ గురించి నాగినీడు కామెంట్స్ వైరల్!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు అద్భుతంగా ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటారు. తన సినిమాల ద్వారా రాజమౌళి ఎంతోమంది కొత్త నటులను పరిచయం చేయడంతో పాటు ప్రతిభ ఉన్న ఎంతోమంది నటులకు అవకాశాలను ఇచ్చి రాజమౌళి ప్రోత్సహించడం గమనార్హం. ప్రముఖ నటుడు నాగినీడు అలీతో సరదాగా షోలో మాట్లాడుతూ మర్యాదరామన్న సినిమాను తాను రిలీజైన తర్వాత చూశానని ఆ సినిమా విజయానికి రాజమౌళి గారు కారణమని చెప్పారు.

నేను ఆ సినిమా విజయానికి కారణమని ఆడియన్స్ భావించవచ్చని అయితే తాను మాత్రం దర్శకుడే కారణమని అంటానని నాగినీడు అన్నారు. గ్రాఫిక్స్ లేకుండానే అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రాజమౌళి మర్యాదరామన్న సినిమాను నడిపించారని నాగినీడు పేర్కొన్నారు. లక్ బాగుండి ఆ సినిమాలో తనకు ఛాన్స్ దక్కిందని జక్కన్న రాయితో కూడా యాక్ట్ చేయించగలరని నాగినీడు తెలిపారు. అంత ప్రతిభ ఉన్న దర్శకుడు రాజమౌళి అని నాగినీడు చెప్పుకొచ్చారు. మర్యాద రామన్న సినిమాలోని పాత్రలా తన ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుందని నాగినీడు పేర్కొన్నారు.

ఇతరులను తన పాత్రలోని విమర్శలను చెప్పమని అడుగుతానని విమర్శలు తనను తాను సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయని నాగినీడు కామెంట్లు చేశారు. మర్యాద రామన్న సినిమా తర్వాత మిర్చి తనకు మంచిపేరు తెచ్చిపెట్టిందని నాగినీడు తెలిపారు. మిర్చి సినిమా కాలేజ్ సీన్ లో తాను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు బాగున్నాయని ప్రభాస్ ప్రశంసించారని నాగినీడు కామెంట్లు చేశారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagineedu
  • #Maryada Ramanna
  • #Nagineedu
  • #Rajamouli

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

4 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

4 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

18 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version