Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Maa Elections: కులాల ప్రస్తావన పై సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్ వైరల్..!

Maa Elections: కులాల ప్రస్తావన పై సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్ వైరల్..!

  • August 3, 2021 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Elections: కులాల ప్రస్తావన పై సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్ వైరల్..!

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నో కాంట్రవర్సీలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మాటల యుద్ధాల నుండీ పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేసుకుని గొడవలు పెట్టుకునే వరకు వెళ్తూనే ఉంటాయి. ఈసారి అంతకు మించి… అన్నట్టు సభ్యులు వ్యవహార శైలి ఉంది.ఇక ఈ టర్మ్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు అయిన సీనియర్ నరేష్… మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతు పలుకుతున్నట్టు చర్చ జరుగుతుంది.

దీనికి కారణం అందరికీ తెలిసిందే.ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు ఆయన దూరంగా ఉండడం. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే.ఈ విషయాన్ని నాగబాబు ఎప్పుడో స్పష్టం చేశారు. అయితే ఇన్నేళ్ళలో చిరు నేరుగా ఎవ్వరికీ మద్దతు ఇచ్చినట్టు ప్రకటించింది లేదు.ఈసారి కూడా ఆయన అదే పద్దతిని ఫాలో అవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే నరేష్, బాలకృష్ణ వంటి వారు మాత్రం మంచు విష్ణుకి మద్దతు పలుకుతున్నట్టు వారు ఈ మధ్య కాలంలో చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో కులాల చీలిక వచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయం పై నరేష్ క్లారిటీ ఇచ్చారు.’ ‘మా’ లో కులాల ప్రస్తావన ఉండదు.కులం పేరుతో రాజకీయాలకు ఇక్కడ చోటు లేదు. సినీ పరిశ్రమలో ఉన్న అందరిదీ ఒకే కులం,ఒకే మతం.ఇక్కడున్న నటుల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కులం గురించి ఆలోచించరు. అలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దు. నమ్మొద్దు.ఎవరు ఎవరికి మద్దతు పలకాలి అనేది వారి వ్యక్తిగత స్నేహాలు, ఆలోచనలు ప్రకారం జరుగుతాయి’ అంటూ నరేష్ క్లారిటీ ఇచ్చారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hema
  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

4 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version