Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ravi Varma: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నటుడు రవి వర్మ.. ఏమైందంటే?

Ravi Varma: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నటుడు రవి వర్మ.. ఏమైందంటే?

  • January 29, 2025 / 11:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Varma: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నటుడు రవి వర్మ.. ఏమైందంటే?

సంక్రాంతి సీజన్ కు ముందు, సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే సినిమాలను ఎందుకో ఆడియన్స్ పట్టించుకోరు. ఒక 4 వారాల పాటు సంక్రాంతి సీజన్ కే రాసిచ్చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతుంది. 2025 సంక్రాంతి కానుకగా 3 సినిమాలు వచ్చాయి. వాటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక రిపబ్లిక్ డే వీకెండ్ కి కొత్త సినిమాలు వచ్చాయి.

Ravi Varma

అందులో ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu) ‘హత్య’ అనే సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.’గాంధీ తాత చెట్టు’ సంగతి ఎలా ఉన్నా ‘హత్య’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. వాస్తవానికి ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ రాజకీయ పెద్ద(వివే*నంద *డ్డి) హత్యని ఆధారం చేసుకుని తీసింది. కాకపోతే కల్పితం చాలా ఉంది. అది టైటిల్ కార్డ్స్ లోనే చెప్పేసి సేఫ్ గేమ్ ఆడింది చిత్ర బృందం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

ఇక ఈ సినిమాలో జె.సి.ధర్మేంద్ర రెడ్డి(ఒరిజినల్ గా వివేకా**ద రెడ్డి) పాత్రని రవివర్మ (Ravi varma) పోషించారు. ఆ పాత్రలో ఈయన ఒదిగిపోయారు అనే చెప్పాలి. గెటప్ బాగా సెట్ అయ్యింది. డైలాగ్ డెలివరీ కూడా చాలా సహజంగా ఉంది. ఆయనలో ‘ఇంత మంచి నటుడు ఉన్నాడా?’ అని అంతా ఆశ్చర్యపోయేలా ఈ పాత్రని డిజైన్ చేశారు. ఇప్పటివరకు రవివర్మ చాలా సినిమాల్లో నటించారు.

కానీ ఏ సినిమాలోనూ ఈయన పాత్రలకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు.లక్కీగా ‘హత్య’ లో ఆయనకు మంచి స్క్రీన్ స్పేస్ కూడా దొరికింది. కాకపోతే ఈ సినిమా రాంగ్ టైంలో రిలీజ్ అయ్యింది. మంచి రిలీజ్ డేట్ సెట్ చేసుకుని, సరిగ్గా ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసి ఉంటే.. రవివర్మ కెరీర్ కి కచ్చితంగా మైలేజ్ చేకూర్చేది.

‘కన్నప్ప’ హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hatya
  • #ravi varma

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

3 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

3 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

4 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

5 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

8 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

10 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version