Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సెట్లో హీరోయిన్ తో రొమాన్సట… నాకు అంత కక్కుర్తి లేదు : సమీర్

సెట్లో హీరోయిన్ తో రొమాన్సట… నాకు అంత కక్కుర్తి లేదు : సమీర్

  • September 6, 2020 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెట్లో హీరోయిన్ తో రొమాన్సట… నాకు అంత కక్కుర్తి లేదు : సమీర్

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే .. గతంలో పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించే వాడు సమీర్. ‘శాంతి నివాసం’ ‘ఏది నిజం’ ‘నా మొగుడు నాకే సొంతం’ వంటి సీరియల్స్ లో నటించేవాడు. అయితే ఇతను ఈటీవీ కు సంబంధించి లీడ్ రోల్ పోషిస్తున్న ఓ సీరియల్ షూటింగ్ సమయంలో… ఆ సీరియల్ హీరోయిన్ తో రాసలీలలు జరుపుతున్నాడనే బండారం బయటపడటంతో నిర్మాత సుమన్… ఇతనికి అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడని..అందుకే ఇతను ఆ సీరియల్ మధ్యలో మానేసాడని.. అందుకు వాళ్లు వేరే అతన్ని పెట్టుకున్నారు అనే రూమర్స్ అప్పట్లో వచ్చేవి. దాని తరువాత ఇతను ఈటీవీ కి సంబంధించి ఏ షోలోనూ హాజరవ్వడు అంటూ రూమర్స్ ఉండేవి.

రీసెంట్ గా వాటికి స్పందించి క్లారిటీ ఇచ్చాడు.. సమీర్. ఆయన మాట్లాడుతూ…”నేను కావాలని ఈటీవీ నుండీ బయటకు రాలేదు. వాళ్ళే కావాలని నన్ను తీసేశారు. అప్పట్లో ఈటీవీలోని ‘నా మొగుడు నా సొంతం’ సీరియల్ హీరోయిన్‌తో నాకు ఎఫైర్ ఉందని సుమన్ దగ్గరకు ఎవరో మోసారు. లొకేషన్‌లో రాసలీలలు.. అంటూ ఆయనకు గట్టిగానే చెప్పారు లెండి. అయితే అప్పుడు సుమన్ గారు నన్ను పిలిచి.. ఏంటయ్యా ఇది.. అని నన్ను అడిగి.. నాలుగు తిట్లు తిడితే బానే ఉండేది. కానీ ఆయన నన్ను అడగకుండానే డెసిషన్ తీసేసుకున్నారు.నన్ను ఆ సీరియల్‌లో నుండీ తీసేసి వేరే హీరోని పెట్టుకుని చేసుకున్నారు.

Actor Sameer comments goes viral1

కనీసం ఏం జరిగిందయ్యా అని నన్ను అడగలేదు.. లొకేషన్‌లో ఉన్న వాళ్లని కూడా అడగలేదు..! నాకు లొకేషన్‌లో రాసలీలలు జరపాల్సిన కక్కుర్తి ఏంటి? బయట ఎక్కడా చోటు లేదా? అక్కడకు పోలేమా?? నాకైతే అలాంటి ఉద్దేశాలు లేవు. నేను కెరీర్ స్టార్ట్ చేసిన సీరియల్ దగ్గర నుండీ.. నేను ఎవరితో వర్క్ చేసినా.. వాళ్లతో నాకు ఎఫైర్ ఉంది అనేవారు.కానీ నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాను. అది అక్కడితోనే వదిలేసేవాడిని. ఒక రకంగా నేను సుమన్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన అప్పుడు నన్ను ఆ సీరియల్ నుండీ తీసెయ్యకపోతే… ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేవాడిని కానేమో” అంటూ చెప్పుకొచ్చాడు సమీర్.

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sameer
  • #Sameer

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

58 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version