Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samuthirakani: నటుడు సముద్రఖనికి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్.. ఎమోషనల్ రిప్లై ఇచ్చిన నటుడు

Samuthirakani: నటుడు సముద్రఖనికి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్.. ఎమోషనల్ రిప్లై ఇచ్చిన నటుడు

  • April 28, 2023 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samuthirakani: నటుడు సముద్రఖనికి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్.. ఎమోషనల్ రిప్లై ఇచ్చిన నటుడు

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో సినిమాలు పూర్తి చేసి ప్రచారం కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వినోదయ సిత్తం రీమేక్ ని పూర్తి చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇదిలా ఉండగా తాజాగా (Samuthirakani) సముద్రఖని పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ నటుడు సముద్రఖనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన దర్శకుడికి శుభాకాంక్షలు తెలియచేస్తూ పవన్ ఓ లెటర్ ని విడుదల చేశారు. ఈ లెటర్ లో ” ప్రతిభావంతుడైన దర్శకుడు, నటుడు , రచయిత మా బంగారు గని సముద్రఖని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ ఆయన్ని ప్రశంసిస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ లేఖకు సముద్రఖని స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో ..” అన్నయ్యా మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు చాలా కృతజ్ఞుడిని. నటుడిగా, దర్శకుడిగా మీతో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకు ఎన్నో మంచి విషయాలని నేర్పించింది అంటూ రాసుకొచ్ఛాడు.అంతే కాకుండా ‘ సమాజం పట్ల మీకున్న అక్కర ప్రేమ నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానిగా మార్చేసింది. ఎల్లప్పుడూ మీలాంటి సాహస యోధుడు ఆలోచనలకు సహచరుడినై ఉండాలని కోరుకుంటాను.

ప్రజా సంక్షేమం కోసం మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగురాష్ట్రాలకే కాక యావత్ దేశానికి మేలు జరిగేలా మిమ్మల్ని భగవంతుడు నడిపించాలని మనసారా కోరుకుంటున్నానని సముద్రఖని ఎమోషనల్ రిప్లై ఇస్తూ లేక విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samuthirakani
  • #pawan
  • #pawan kalyan
  • #Samuthirakani

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

3 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

4 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

7 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

7 hours ago

latest news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version